156
Ads
ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్స్టా లలో ట్రెండ్ ఏమిటంటే మీమ్స్, ఎడిటెడ్ వీడియోస్ దే. ఎన్ని రకాలు గా మీమ్ చేసినా.. వీడియో ను ఫన్నీ వీడియోస్ ఎడిట్ చేసినా అవి వైరల్ అవుతూనే ఉంటాయి. మీమర్స్ కూడా.. ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ ని బాగా ఫాలో అవుతూ.. మీమ్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఈ మీమ్ వీడియోస్ ది అయితే వేరే లెవెల్ అంతే.. ఓ రేంజ్ లో ఫాలోయర్స్ ఉంటారు. ఇప్పుడు మీరు చూడబోయే మీమ్ వీడియో కూడా మిమ్మల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది.
Video Advertisement
End of Article