“పవన్ కళ్యాణ్” తో జత కట్టిన ఈ 12 మంది హీరోయిన్స్ కి… పవన్ కళ్యాణ్ కి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?

“పవన్ కళ్యాణ్” తో జత కట్టిన ఈ 12 మంది హీరోయిన్స్ కి… పవన్ కళ్యాణ్ కి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసా..?

by Anudeep

Ads

రాజకీయాల్లో బిజీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ‘వకీల్ సాబ్’ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారు. అప్పటి నుంచి వరుస ప్రాజెక్టులు ఓకే చేస్తూ బిజీ గా ఉంటున్నారు. ఇప్పటికే 3 ప్రాజెక్టులకు ఓకే చెప్పిన పవన్ వాటిని ఎప్పటికి పూర్తి చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

అయితే సినిమా పరిశ్రమలో అన్నీ చాలా లెక్క ప్రకారం జరుగుతాయి. ఇండస్ట్రీ లో ఒక హీరో కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వారి కెరీర్ కొనసాగుతూనే ఉంటుంది.

expensive things owned by pawan kalyan

అదే హీరోయిన్ విషయానికి వస్తే వారి కెరీర్ చాలా తక్కువ కాలం ఉంటుంది. కానీ కొన్ని సార్లు మార్కెట్ లెక్కల ప్రకారం ఒక సక్సెఫుల్ హీరోయిన్, సక్సెఫుల్ హీరో ఒక సినిమాకి జోడి కట్టాల్సి ఉంటుంది. ఇలా పవన్ కళ్యాణ్ తో నటించిన పలువురి హీరోయిన్స్ కి, పవన్ కళ్యాణ్ కి ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

#1 నిత్యా మీనన్ – 16 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, నిత్యా మీనన్ కలిసి ‘భీమ్లా నాయక్’ మూవీ లో నటించారు. వీరిద్దరికి 16 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#2 శృతి హాసన్ – 14 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి ‘గబ్బర్ సింగ్’, ‘వకీల్ సాబ్’, ‘కాటమ రాయుడు’ చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరికి 14 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#3 అను ఇమ్మానుయేల్ – 24 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, అను ఇమ్మానుయేల్ కలిసి త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం లో నటించారు. వీరిద్దరికి 24 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#4 కీర్తి సురేష్ – 21 ఏళ్ళు

‘అజ్ఞాతవాసి’ చిత్రం లో కీర్తి సురేష్ మరో హీరోయిన్ గా నటించింది. వీరిద్దరికి 20 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#5 కాజల్ – 14 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, కాజల్ జంటగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం లో నటించారు. వీరిద్దరికి 14 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#6 సమంత – 16 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, సమంత ‘అత్తారింటికి దారేది’ చిత్రం లో నటించారు. వీరిద్దరికి 16 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#7 తమన్నా – 18 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, తమన్నా కలిసి పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ కెమెరామన్ గంగతో రాంబాబు’ చిత్రం లో నటించారు. వీరిద్దరికి 18 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#8 సారా జేన్ డయాస్ – 11 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, సారా జేన్ డయాస్ కలిసి ‘పంజా’ చిత్రం లో నటించారు. వీరిద్దరికి 11 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#9 త్రిష – 12 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, త్రిష కలిసి ‘తీన్ మార్ ‘,’ బంగారం’ చిత్రాల్లో నటించారు. వీరిద్దరికి 12 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#10 నికిషా పటేల్ – 19 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, నికిషా పటేల్ కలిసి మురుగదాస్ తెరకెక్కించిన ‘పులి’ మూవీ లో నటించారు. వీరిద్దరికి 19 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#11 ఇలియానా – 15 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, ఇలియానా కలిసి త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన ‘జల్సా’ మూవీ లో నటించారు. వీరిద్దరికి 15 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#12 శ్రీలీల

ఉస్తాద్ భగత్ సింగ్ – 30 ఏళ్లు

వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు.

heroine sreeleela upcoming movies..

#13 శ్రీయ – 11 ఏళ్ళు

పవన్ కళ్యాణ్, శ్రీయ కలిసి ‘బాలు’ చిత్రం లో నటించారు. వీరిద్దరికి మధ్య 11 ఏళ్ళ వ్యత్యాసం ఉంది.

age gap between pavan kalyan and his heroines..!!

#14 ప్రియాంక అరుల్ మోహన్

OG – 23 ఏళ్లు

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ కలిసి సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు.

priyanka mohan has issues with this director

End of Article

You may also like