నందమూరి నటసింహం ‘బాల కృష్ణ’ గారి క్రేజీ కామెబినేషన్ బోయ పాటి శ్రీనివాస్ దర్శకత్వం లో వస్తున్న సినిమా ‘అఖండ‘. బోయ పాటి శ్రీను – బాలయ్య గారి కంబినేషన్ లో వచ్చిన గత చిత్రాలు ‘సింహ’ లెజెండ్ సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడం తో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నందమూరి నటసింహం బాల కృష్ణ గారి పుట్టిన రోజున వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హై లైట్ గా నిలుస్తుంది అనిపిస్తుంది. ఈ సినిమాలోని రెండు భిన్నమైన లుక్స్ తో సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక టీజర్ లో వచ్చిన డైలాగ్స్ మాస్ ప్రేక్షకులని ఐతే ఆకట్టుకున్నాయి. గత చిత్రాల్లో లాగా ఈ సినిమా లో కూడా మాస్ ప్రేక్షకులని ఆకట్టుకునేలా సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.

Video Advertisement

Akhanda Dialogues

AKHANDA-MOVIE-DIALOGUES

AKHANDA-MOVIE-DIALOGUES

also Check : JATHI RATHNALU MOVIE PUNCH DIALOGUES JATHI RATHNALU DIALOGUES

AKHANDA-MOVIE-DIALOGUES

AKHANDA-MOVIE-DIALOGUES

Akhanda Powerful Punch Dialogues

 • హర హర మహాదేవ! శంభో శంకర ! కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.
 • ఎదుటివాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శీనుగారు.. మీ నాన్నగారు బాగున్నారా ? అనేదానికి శీనుగారు మీ అమ్మమొగుడు బాగున్నాడా..అనేదానికి చాలా తేడా ఉంది రా!
 • ఏయ్ ..! అంచనా వేయడానికి నువ్ పోలవరం డాం ఆ ? పట్టుసీమ తోమా ? పిల్ల కాలువ .!
 • విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!
 • నేను ఆత్మ వాడు నా శరీరం
 • నలభైమంది చచ్చారు నీవల్లే ..!
 • నాకు బురదంటింది..నాకు దురదొచ్చింది.. నాకు బ్లడ్ వచ్చింది నాకు గడ్డు వచ్చింది అని అడ్డమైన సాకులు చెబితే ..!
 • కళ్ళు తెరిచి జూలు విరిస్తే ..!
 • ఒక మాట నువ్వంటే అది శబ్దం అదే మాట నేనంటే శాసనం. దైవశాసనం.
 • ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!
 • లెఫ్ట్ ఆ, రైట్ ఆ, టాప్ ఆ , బాటమ్ ఆ , ఎటు నుంచి ఎటు పెట్టి గోకిన కొడకా ఇంచు బాడీ దొరకదు.
 • నీకు సమస్య వస్తే దణ్ణం పెడుతారు. మేము ఆ సమస్యకు పిండం పెడుతాం. బోథ్ ఆర్ నాట్ సేమ్.
 • కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది.
 • గుంపులుగా ఉండేవి మేకలు సింగల్ గా ఉండేది పులి.
 • దేవుడ్ని కరుణించమని అడగాలి….కనిపించమని కాదు !
 • మీరు మా అంటే Cell లో వేస్తారు నేను డైరెక్ట్ Hell కి పంపించా.
 • మీరు ఆయువు కోసం భయపడతారు మేము మృత్యువు కి ఎదురెళ్తాం.
 • Respect అనేది బిహేవియర్ చూసి ఇచ్చేది అడుక్కుంటే వచ్చేది కాదు.