“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తో అయ్యగారు ఎంత కలెక్షన్ కొట్టారంటే..?

“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తో అయ్యగారు ఎంత కలెక్షన్ కొట్టారంటే..?

by Anudeep

Ads

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత అఖిల్ అక్కినేని మళ్లీ తెరపై కనిపించారు. ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగానే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. అఖిల్ కి ఈ రోల్ బాగా సూట్ అయింది. తన ముందు సినిమాల కంటే ఈ సినిమాలో నటనలో కూడా మెరుగయ్యారు. పూజా హెగ్డే ఇప్పటివరకు తన కెరియర్ లో పోషించని పాత్ర ఈ సినిమాలో చేశారు.MEB

Video Advertisement

ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ నే తెచ్చుకుంది. అంతేకాదు.. ఈ సినిమా రీసెంట్ గా యాభై కోట్ల క్లబ్ లోకి కూడా చేరింది. ఇప్పటివరకు అఖిల్ హిట్టు కొట్టలేదు అంటూ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయేవారు. ఇప్పుడు హిట్ కొట్టడంతో పాటు మంచి కలెక్షన్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తానికి అఖిల్ కల నెరవేరిందన్నమాట.


End of Article

You may also like