అఖిల్ పెట్టిన పోస్ట్ చూసారా..? మోనాల్ పై ప్రేమ పొంగిపోతోంది గా..!

అఖిల్ పెట్టిన పోస్ట్ చూసారా..? మోనాల్ పై ప్రేమ పొంగిపోతోంది గా..!

by Anudeep

Ads

బిగ్ బాస్ సీజన్ లో లవ్ పెయిర్స్ ఎక్కువ గా ఉంటాయన్న సంగతి తెలిసిందే. రీసెంట్ సీజన్ లో అఖిల్.. మోనాల్ లు కూడా ప్రేమికుల్లానే అనిపించారు. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రేమ ఉంది అని తెలుస్తుంది. నిన్న (మే 13 ) మోనాల్ పుట్టినరోజు సందర్భం గా అఖిల్ మోనాల్ కు బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భం గా అఖిల్ ఓ పోస్ట్ ను వేశారు.

Video Advertisement

akhil monal

“నేను ఇప్పటి వరకు రాణుల గురించి విన్నాను.. కానీ రియల్ లైఫ్ లో నిన్నే చూస్తున్నాను.. నువ్వు ఎంత అందం గా ఉంటావో చెప్పడానికి పదాలు సరిపోవు. నీలాంటి అమ్మాయిని పరిచయం చేసినందుకు బిగ్ బాస్ కి థాంక్స్ చెబుతున్నా.. భవిష్యత్ లో నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా..” అంటూ చివరకు జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్ అంటూ ముగించాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అఖిల్ కి మోనాల్ పై ఇంత ప్రేమ ఉందా అంటూ నెటిజన్లు షాక్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by ???????????? (@akhilsarthak_official)


End of Article

You may also like