ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించేస్తోంది, ఏ మాత్రం తగ్గట్లేదు రోజు రోజుకి అంతకు అంత పెరగిలిపోతూ ఉండటం..అదే ముఖ్యంగా భాగ్యనగరంలో కూడా విజృంభిస్తూఉండటం. వలన ప్రజలు వణికిపోతున్నారు.చిన్నాపెద్దా అంటూ తేది లేకుండా ప్రతి ఒక్కరికి సోకుతోంది.తెలంగాణలోని పలువురు ఎమ్మెల్యే లకి సోకిన..కరోనా మహమ్మారి..

Video Advertisement

ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యేకి కూడా సోకినట్టు వార్తలు వస్తున్నాయి.తెలుగు పరిశ్రమలో కూడా ఇప్పుడు కరోనా కలకలం వెంటాడుతుంది..ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కి కూడా సోకిన సంగతి తెలిసిందే..

ఇప్పుడు ఆ భయం స్టార్ హీరోయిన్ సమంతాని కూడా వెంటాడుతుంది..తన ఫ్రండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి ని ముద్దాడుతూ దిగిన ఒక ఫోటోని…ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు..అయితే కొద్దీ రోజుల క్రితమే ఆమెకు పాజిటివ్ గా నిర్ధారించారు.

 

ఇప్పుడు ఆ భయం సమంతాని వెంటాడుతుంది.దీనితో కరోనా టెస్ట్ ని సమంత కూడా చేయించుకున్నారని చెప్పుకుంటున్నారు.కరోనా మహమ్మారి క్రికెటర్లని సైతం వదలట్లేదు ఇటీవలే ప్రముఖ పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కి పాజిటివ్ గా నిర్ధారింపబడిన సంగతి తెలిసిందే.ఆ ఘటన మరువక ముందే జట్టులోని ముగ్గురు ఆటగాళ్లకు సైతం సోకింది.