18
Video Advertisement
Allu Arha’s Anjali Anjali Video Songస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అయిన అర్హ.. నేడు(నవంబర్ 21) అర్హ తన నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. 1990లో విడుదలైన క్లాసిక్ మూవీ అంజలి సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్ చేసి వీడియో సాంగ్‌ను విడుదల చేశాడు.సోషల్ మీడియా లో ఈ వీడియో హల్చల్ చేస్తుంది
Video Advertisement
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.