అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమాతో అంటే…? బన్నీ ది మామూలు ప్లాన్ కాదుగా..!

అల్లు అర్హ టాలీవుడ్ ఎంట్రీ.. ఏ సినిమాతో అంటే…? బన్నీ ది మామూలు ప్లాన్ కాదుగా..!

by Anudeep

Ads

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. యాక్టింగ్, డాన్స్, ఫైట్ ఏదైనా బన్నీ ఇరగదీసేస్తాడు. తాజాగా.. అల్లు వారింటి నుంచి మరో ఆక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆమె ఎవరో కాదు అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ. అల్లు అర్హ కూడా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం తో అల్లు వారి ఫామిలీ నుంచి నాలుగో తరం నటులు ఎంట్రీ ఇచ్చినట్లు అవుతోంది.

Video Advertisement

allu arha 2

ఇంతకీ అల్లు అర్హ ఏ సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతోందో తెలుసా..? గుణ శేఖర్ దర్శకత్వం లో రూపొందించబడుతున్న ” శాకుంతలం” సినిమా లో భరతుని కూతురు గా అల్లు అర్హ కనిపించనున్నారు. ఈ విషయాన్నీ అల్లు అర్జున్ ట్విట్టర్ మాధ్యమం గా తెలియ చేసారు. “శాకుంతలం” సినిమా లో సమంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

allu arha

ఈ సినిమాలో అల్లు అర్హ కూడా ఎంట్రీ ఇవ్వడం పట్ల అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు అల్లు అర్జున్ ట్విట్టర్ మాధ్యమం లో ఓ ట్వీట్ పోస్ట్ చేసారు. “అల్లు అర్హ శాకుంతలం మూవీ ద్వారా ఎంట్రీ ఇవ్వడం అల్లు ఫామిలీ కి ఎంతో గర్వకారణం ” అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు.


End of Article

You may also like