అల్లు వారి ఇంటి కోడలి ఈ ఫన్నీ ఛాలెంజ్ చూసారా?

అల్లు వారి ఇంటి కోడలి ఈ ఫన్నీ ఛాలెంజ్ చూసారా?

by Anudeep

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్రీ టైం ని సెలెబ్రిటీలు పలు పలు విధాలుగా ఉపయోగించుకుంటున్నారు .వాళ్ళు చేసే అన్ని పనులు తమ తమ సామజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి అభిమానులని ఇన్స్పైర్ చేస్తున్నారు. హీరో ల నుంచి హీరోయిన్స్ వరకు అందరూ ఒక్కోరకమైన ఛాలెంజెస్ చేస్తూ తమ సన్నిహితులకు ఛాలెంజ్ విసురుతున్నారు.

Video Advertisement

ఇదే కోవలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) సతీమణి నీలా ఒక ఫన్నీ ఛాలెంజ్ చేసి చూపెట్టారు. అదేంటి అంటే కళ్ళకు సాక్సులు ధరించి శీర్షాసనం వేశారు.ఒక కాలు సహాయం తో మరో కాలుకి ఉన్న సాక్స్ ని తొలగించి చూపెట్టారు. ఇలా శీర్షాసనంలోనే రెండు కాళ్లకు ఉన్న రెండు సాక్స్ లు తొలగించేసారు.

Image Credits : Allu Neela Shah-instagram

దీనికి సంభందించిన ఒక వీడియో తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చెయ్యగా ఫన్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.అలాగే లోక్ డౌన్ ని పాటిస్తూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండాలి అని…సామజిక దూరం పాటించాలి అంటూ కోరారు..ఇప్పుడు ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది.

https://www.instagram.com/p/B_ZOd4SFX1K/

 


You may also like

Leave a Comment