Ads
హీరోలు తమ లుక్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సంగతి తెలిసిందే. హీరోలను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఆ ఇష్టాన్ని నిలబెట్టుకోవడం కోసం హీరోలు కూడా అలానే కష్టపడుతుంటారు. ఎంత పాపులారిటీ, బ్యాక్ గ్రౌండ్ ఉన్నా హీరో గా నిలదొక్కుకోవడానికి ఎవరైనా కష్టపడాల్సిందే.
Video Advertisement
బన్నీ కాకుండా.. అల్లు వారింటి నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. మొదట్లో అల్లు శిరీష్ కూడా “కొత్త జంట” లాంటి సినిమాలతో బాగానే ఆకట్టుకున్నాడు. ఆ తరువాత సినిమాలు తగ్గించాడు. తాజాగా.. కొత్తగా మేక్ ఓవర్ అయ్యాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫిట్ బాడీ ని మైంటైన్ చేసిన అల్లు శిరీష్ తాజాగా కండలు తిరిగిన దేహంగా మార్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో లు సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
End of Article