హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఈ స్టార్ట్ హీరో భార్య ఎవరో గుర్తుపట్టారా.? వైరల్ అవుతున్న ఫోటో.!

హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఈ స్టార్ట్ హీరో భార్య ఎవరో గుర్తుపట్టారా.? వైరల్ అవుతున్న ఫోటో.!

by Anudeep

Ads

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి సోషల్ మీడియాలో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. ఏ స్టార్ హీరోయిన్ కి లేనంత 8.3 మిలియన్ ఇన్‌స్టా ఫాలోవర్స్‌తో ఆమె సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు ట్రెండీగా బన్నీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు తన స్వయంగా చేసే ఎన్నో క్యూట్ వీడియోలను స్నేహ రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు.

Video Advertisement

ఫిట్నెస్ ఫ్రీక్ అయిన స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు మంచి ఫిట్నెస్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్‌ చేస్తుంటుంది. ఫ్యాషన్ కి అనుగుణంగా ట్రెండీగా స్టైలిష్ డ్రస్సులతో ఆమె తనకంటూ ఒక కొత్త స్టైల్ ఇమేజ్ ని సెట్ చేస్తూ ఉంటారు.

ఇదే క్రమంలో తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. బ్లాక్ కలర్ అల్ట్రా మోడ్రన్ డ్రెస్సు లో హీరోయిన్లకు దీటుగా సూపర్ స్టైలిష్ లుక్స్ తో స్నేహారెడ్డి రిలీజ్ చేసిన కొత్త ఫోటో ఇప్పుడు వైరల్ అయింది. ఆ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు తో పాటు కొణిదల కుటుంబానికి చెందిన నిహారిక ,సుష్మిత లు కూడా సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేశారు.ఈ ఫోటోలో స్నేహ రెడ్డి టాప్ రేంజ్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోకుండా ఉన్నారంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.


End of Article

You may also like