Ads
బిగ్ బి అమితాబ్ తెలియని వారుండరు. ఆయన సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి నేటితో 52 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం ఆయన బాలీవుడ్ కింగ్ గా ఎదిగారు. ఆయన ఇండస్ట్రీ లో అడుగు పెట్టి 52 సంవత్సరాలు అయిన సందర్భం గా ఇంస్టాగ్రామ్ మాధ్యమం లో ఆయన ఓ ఫోటో ను షేర్ చేసారు.ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Video Advertisement
ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన తరువాత ఆయన సినిమా లలోని స్టిల్స్ అన్నిటిని అటాచ్ చేస్తూ ఈ ఫోటో ని డిజైన్ చేసారు. ” 52 సంవత్సరాలు.. గుడ్ నెస్.. ఇన్ని ఫోటోలను సేకరించి జత చేసినందుకు ఇఫ్ మోసెస్ కు ధన్యవాదాలు.. ఇవన్నీ ఎలా పూర్తి అయ్యాయో ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నా..” అంటూ అమితాబ్ ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు.
End of Article