Ads
యాంకర్ అనసూయ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి సినిమాల దాకా ఎంతో పేరు సంపాదించారు. ఆమె పాపులారిటీ హీరోయిన్స్ తో సమానం అంటే అతిశయోక్తి కాదు. ఆమె నిత్యం సోషల్ మీడియా అకౌంట్స్ లో యాక్టివ్ గా ఉంటూ ఫాన్స్ తో టచ్ లో ఉంటారు. ఎన్నో ఫోటోషూట్స్ కూడా ఆమె ఫాన్స్ కోసం పోస్ట్ చేస్తూ ఉంటారు వీటిలో కొందరికి నచ్చిన వారు ఉంటె మరికొందరు కామెంట్స్ లో నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటారు.
Video Advertisement

ఆలా మాట్లాడే వారికి ఇది వరకు చాల సార్లు అనసూయ గారు బదులు ఇచ్చారు. అయినా కుడా ఎక్కడో ఒకటి నిత్యం ఇలా జరుగుతూనే ఉంది. ప్రతి వారం జబర్దస్త్ షో కి సంబంధించి ప్రోమో ఒకటి ముందుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు మల్లెమాల టీం వాళ్ళు అలాగే ఈరోజు ఒక ప్రోమో వచ్చింది అందులో ఒక సంఘటన జరిగింది. యాంకర్ శివ జబరదస్త్ స్టేజి మీద దర్శనం ఇవ్వగా. అయన వేసిన పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక స్టేజి వదిలి వెళ్లిపోయారు. ఇంతకీ ఆ ప్రోమో లో ఏముందంటే..!
End of Article
