Home Filmy Adda ఇదెక్కడి ఎడిటింగ్ రా మావా.. “పుష్ప” లో అనసూయని ఇలా ఎడిట్ చేశారేంటి..?

ఇదెక్కడి ఎడిటింగ్ రా మావా.. “పుష్ప” లో అనసూయని ఇలా ఎడిట్ చేశారేంటి..?

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా.

Video Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

anasuya

ఈ పోస్టర్ లో అనసూయ లుక్ కొంచం వయొలెంట్ గానే కనిపిస్తోంది. అయితే.. అనసూయ లుక్ ని యక్షిణి లుక్ గా ఎడిట్ చేసారు. ప్రస్తుతం ఈ ఎడిట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దానిపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.

anasuya

 


End of Article

You may also like