Ads
భారతీయ దర్శకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ . శివ సినిమాతో తన ప్రయాణం మొదలుపెట్టి ప్రపంచంలో ఉన్న అన్ని జోనర్ల సినిమాలు తీసాడు వర్మ .కాగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి ఎప్పుడు వార్తలో నిలుస్తాడు రామ్ గోపాల్ వర్మ ..కాగా చాలా మంది కొత్త దర్శకులని ,సాంకేతిక నిపుణుల్ని ఇండస్ట్రీ కి పరిచయం చేసారు వర్మ .. అకస్మాత్తుగా కొత్తవారికి అవకాశం ఇస్తూ ఉంటాడు రామ్ గోపాల్ వర్మ .
Video Advertisement
రామ్ గోపాల్ వర్మ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో …రీసెంట్ టైం లో ఏ అమ్మాయిని చూస్తే వావ్ అనిపించి అని యాంకర్ అడిగితే….చాలా మంది ఉన్నారు…అందులో నువ్వు కూడా ఒకరు. నువ్వు అడిగావు కాబట్టి చెప్పను అని బదులిచ్చారు. ఈ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.
Anchor Ariyana Glory Images >> Click Here
ఇంటర్వ్యూ వీడియో కంటే యాంకర్ ఫోటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. రామ్ గోపాల్ వర్మ పులిహోర బాగా కలిపావు కదా? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అయ్యాయి. యాంకర్ గురించి కూడా చాలామంది పిల్ల నందే అంటూ మీమ్స్ వేశారు. మేడం సార్ మేడం అంతే అంటూ పొగిడేశారు. మనకి నెక్స్ట్ హీరోయిన్ దొరికేసినట్టే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అంటూ కామెంట్స్ కూడా చేసారు ఫాలోవర్స్. ఆ ట్రెండ్ అయిన మీమ్స్ ఓ లుక్ వేయండి. ఇంతకీ యాంకర్ ఎవరో గుర్తుపట్టారా లేదా.? మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా.
#1
#2
#3
#4 #5
#6
#7
#8
#9
#10
#11
#12
#13 #14
#15 #16
#17
#18 #19
#20
End of Article