పెళ్లి తరువాత నీ మొగుడు కూడా ఇదే చేస్తాడు అంటూ.. వర్షిణి పై రవి షాకింగ్ కామెంట్స్..!

పెళ్లి తరువాత నీ మొగుడు కూడా ఇదే చేస్తాడు అంటూ.. వర్షిణి పై రవి షాకింగ్ కామెంట్స్..!

by Anudeep

Ads

సెలెబ్రిటీలు అన్నాక వారి లైఫ్ పై అందరి దృష్టి ఉంటుంది. వారేమి చేసినా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా… యాంకర్ రవి, వర్షిణి పై చేసిన కామెంట్స్ కూడా ఇలాగే వైరల్ అయ్యాయి. ఇటీవల యాంకర్ రవి ఓ వీడియో ను షేర్ చేసాడు. వకీల్ సాబ్ సినిమాలో వచ్చిన “మగువా మగువా” కి పేరడీ వెర్షన్ “పురుషా పురుషా” అనే పాట కు రవి ఇంట్లో పనులు చేస్తూ ఉన్న వీడియో ను షేర్ చేసాడు.

Video Advertisement

ఈ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అయింది. పలువురు లేడీ యాంకర్లు కూడా ఈ వీడియో కింద కామెంట్స్ చేసారు. యాంకర్ వర్షిణి కూడా.. “ఏంటి రవన్నా.. ఇలా అయిపోయావ్.,, కానీ చూడడానికి మస్తు ఉంది..” అంటూ కామెంట్ చేసింది. ఆ కామెంట్ కి రిప్లై ఇచ్చిన రవి “ప్రస్తుతం సమాజం లో మగాళ్ల పరిస్థితి ఇలానే ఉంది వర్షిణి.. రేపు పెళ్లయ్యాక నీ మొగుడు కూడా ఇలానే చేయాలి.. నువ్వైనా ఇలానే చేయిస్తావ్” అంటూ రిప్లై ఇచ్చాడు.


End of Article

You may also like