Ads
ఢీ షో తో యాంకర్ గా పరిచయమైన వర్షిణి తన ఫన్నీ స్కిట్ లతో తెలుగు యువత కు బాగా దగ్గరైంది. ఆమె ఢీ షో కి వచ్చిన మొదట్లో యాంకరింగ్ తో పాటు డాన్స్ స్టెప్ లు కూడా వేయాల్సి వచ్చేది. ఐతే..మొదట్లో ఆమెకు అంతగా డాన్స్ రాకున్నా… ఈ మధ్య వస్తున్నా ఈవెంట్స్ లో డాన్స్ ఇరగదీస్తోంది. అందానికి అందం, టాలెంట్ కి టాలెంట్ ఉన్న వర్షిణి కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
Video Advertisement
వర్షిణి స్టేజి పై చలాకి గా ఉండడమే కాదు ఆఫ్ స్క్రీన్ అల్లరి కూడా బాగానే చేస్తుంది. ఈ వీడియో చూస్తే మీకే ఆ విషయం అర్ధం అవుతుంది. ఇటీవల క్రిస్టియానో రోనాల్డో.. కోకో కోలా ను పక్కన పెట్టేసి.. మంచి నీళ్లు తాగండి అంటూ సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. టీవీ లో రోనాల్డో వీడియో వస్తూ ఉంటె.. రోనాల్డో కోకో కోల బాటిల్స్ ను పక్కన పెడుతున్న టైం లో..వర్షిణి మాత్రం పక్కనుంచి తీసుకున్నట్లు తీసుకుని రెండు కోకో కోలా బాటిల్స్ ను చేత్తో పట్టుకుని అల్లరి చేస్తోంది. ఆ వీడియో ను మీరు కూడా ఇక్కడ చూసేయండి మరి.
View this post on Instagram
End of Article