Ads
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘ఆచార్య’. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరొక ముఖ్య పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారు. రామ్ చరణ్ కి సరసన పూజ హెగ్డే జోడిగా నటిస్తుండగా ..ఇప్పటికే విడుదల అయ్యిన టీజర్ , మొదటి పాటతో సినిమా మీద అంచనాలు తార స్థాయికి చేర్చాయి.
Video Advertisement
ఇది కూడా చదవండి : ఏపీలో బ్లాక్ ఫంగస్ కి వైద్యం అందిస్తున్న హాస్పిటల్స్ ఇవే !
సోను సూద్ కూడా మరో ముఖ్య పాత్రా పోషిస్తూ ఉండగా..షూటింగ్ కి కొవిడ్ కారణంగా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది ఈ సినిమా మే 20 న ఈ సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా నిలిచిపోయింది.ఇకపోతే ఈ సినిమాలో ముఖ్య పాత్రా పోషిస్తున్న రామ్ చరణ్ మీద రెండు పాటలు ఉంటాయట .
ఒకటి ఉద్యమానికి సంబందించిన పాట ఒకటి కాగా మరోటి రామ్ చరణ్ పూజ హెగ్డే మధ్య ఉంటుందట ఈ పాట సినిమాకి హై లైట్ గా అవ్వబోతుంది అటు చెబుతున్నారు. సో మెగా ఫాన్స్ కి మరో గుడ్ న్యూస్ మరి కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే.కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఏడాదాటిగా షూటింగ్ ని ముగించే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్.
End of Article