అనుష్క శర్మ ధరించిన ఈ వాచ్ చూసారా..? దీని ఖరీదెంతో తెలిస్తే షాక్ అవుతారు..!

అనుష్క శర్మ ధరించిన ఈ వాచ్ చూసారా..? దీని ఖరీదెంతో తెలిస్తే షాక్ అవుతారు..!

by Anudeep

Ads

బాలీవుడ్ నటి అనుష్క శర్మ కు గట్టి ఫాలోయింగ్ ఉంది. విరుష్క జంట కు దేశమంతా అభిమానులు ఉన్నారనడం లో ఆశ్చర్యం లేదు. ఓ కమర్షియల్ ఆడ్ లో దగ్గరైన విరాట్, అనుష్క ప్రేమలో పడి వివాహబంధం ఏర్పరుచుకున్నారు. ఈ ఏడాది వారి జీవితం లోకి వారి ముద్దుల కూతురు వామిక కూడా ఎంటర్ అయ్యిన సంగతి తెలిసిందే. తాజాగా.. అనుష్క శర్మ ఓ సెల్ఫీ వీడియో ను సోషల్ మీడియా లో పంచుకున్నారు.

Video Advertisement

anushka sarma

ఈ వీడియో లో అందరి దృష్టి అనుష్క శర్మ ధరించిన వాచ్ పైనే ఉంది. ఈ వీడియో లో అనుష్క రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా రోజ్ డయల్ 18 కే ఎవెరోస్ గోల్డ్ ఓస్టెర్ బ్రాస్లెట్ ఆటోమేటిక్ మెన్స్ వాచ్ ను ధరించారు. దీని ఖరీదు అక్షరాలా 65,879 డాలర్లట. అంటే.. మన ఇండియన్ కరెన్సీ లో ఈ వాచ్ ధర సుమారు యాభై లక్షల రూపాయల వరకు ఉంటుంది.


End of Article

You may also like