కృష్ణపట్నం ఖరోనా ఆయర్వేద మందు పైన కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్ !

కృష్ణపట్నం ఖరోనా ఆయర్వేద మందు పైన కీలక నిర్ణయం తీసుకోనున్న సీఎం జగన్ !

by Anudeep

Ads

ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఖరోనా కి చికిత్స కు గాను అందిస్తున్న ఆయుర్వేద మందుపైన సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు.ఈ ఆయుర్వేద మందు పంపిణి చేయాలా వద్ద అన్నది సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయబోతున్నారు.మందు పని చేసే విధానం, మందు శాస్త్రీయ‌త‌, గురించి తెలుసుకోనున్నారు.

Video Advertisement

ఒకవేళ అనుమతి పొందితే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్ల పట్ల అధికారులతో సమీక్షించనున్నారు.కృష్ణపట్నం లో ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద ముందుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవటంతో రాష్ట్రము లో నుంచే కాకుండా బయటి రాష్ట్రాల్లో కూడా తండోపతండాలుగా తరలివస్తూఅన్నారు.ఒక్కసారిగా జనాలని అదుపు చేయలేక తాత్కాలికంగా నిలిపివేశారు.మరో వైపు ఆనందయ్య ఇస్తున్న మందు పైన ఆంధ్రా ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ రంగంలోకిదిగి పరిశీలన చేయనుంది.మందు పని చేసే విధానం తీసుకున్న తర్వాత జరిగే పరిణామాలు అధ్యయనం చేయనుంది.


End of Article

You may also like