ఈ ఏపీ మంత్రి ఆ టాలీవుడ్ సినిమాలో హీరోగా నటించారని తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటోలు..!

ఈ ఏపీ మంత్రి ఆ టాలీవుడ్ సినిమాలో హీరోగా నటించారని తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటోలు..!

by Anudeep

Ads

ఏపీ రాజకీయాల గురించి తెల్సిన వారికి ఎవరికైనా అంబటి రాంబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదు. ఆయనకు రాజకీయాలలో చాలా అనుభవంతో పాటు విషయం అవగాహన కూడా ఉంది. ప్రత్యేకించి ప్రత్యర్థులను మాటలతో ఓడించడంలో ఆయన దిట్ట.

Video Advertisement

ఇటీవల కొత్త మంత్రులు అందరితో కలిసి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. తాజాగా, అంబటి రాంబాబు ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. కొత్త మంత్రులు ఏర్పడ్డ సందర్భంగా వారిని గురించిన ప్రతి అంశం వైరల్ అవుతోంది. తాజాగా.. అంబటి రాంబాబు యూత్ లో ఉన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ambati 1

అయితే.. అంబటి రాంబాబుకు కూడా గతంలో సినీ ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. వైసీపీ పార్టీ కి గట్టి సపోర్ట్ ని ఇస్తూ ఉన్న అంబటి రాంబాబుకు నటన కూడా తెలుసు అన్న విషయం చాలా మందికి తెలియదు. అంబటి రాంబాబు యుక్త వయసులో ఉన్నప్పుడే ఓ సినిమాలో నటించారు. ఆ సినిమాలో ఆయన హీరోగా నటించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ambati 2

ఈయన ఏ సినిమాలో నటించారు లేదా ఏదైనా సీరియల్ లో నటించారు అన్న విషయాలు చాలా మందికి తెలియవు. ఈ విషయమై ఇప్పటివరకు ఎలాంటి వార్తలు రాలేదు. కానీ, ఆ సన్నివేశాల తాలూకు ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను పట్టి చూస్తే తప్ప అవి అంబటి రాంబాబువి అని తెలియదు. ఆయన యుక్త వయసులో ఉండగా.. నటించిన సన్నివేశాల తాలూకు స్టిల్స్ ఇవి. అయితే ఈ ఫోటోలు ఏదైనా సీరియల్ లోనివా లేక సినిమాలోనివా అన్న సంగతి ఎవరికీ తెలియదు. ఈ విషయాన్నీ అంబటి రాంబాబుగారే వెల్లడించాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like