Ads
Aravinda Sametha Dialogues: ‘అరవింద సమేత’ జూనియర్ ఎన్టీఆర్ గారు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దర్శకత్వం లో వచ్చిన 2018 సినిమా. అప్పటిదాకా మాస్ సినిమాలలో నటించి ఎంతో పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ గారు తొలిసారిగా త్రివిక్రమ్ గారితో జత కట్టారు. క్లాస్ సినిమాలకి పెట్టింది పేరు త్రివిక్రమ్ గారు.
Video Advertisement
aravinda-sametha-jr.ntr-dialogues
aravinda-sametha-jr.ntr-dialogues
jr.ntr-dialogues
jr.ntr-dialogues
మాస్ సినిమాలకి పెట్టింది పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే వీరి కంబినేషన్ లో వస్తున్న సినిమా కావటం తో ఎలా ఉంటుంది అని సినీలోకం మొత్తం ఎదురు చూసింది. వారి అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా సినిమా ని తీర్చి దిద్దారు త్రివిక్రమ్ గారు. సినిమా సూపర్ హిట్ గా నిలించింది.
aravinda-sametha-jr.ntr-dialogues
సినిమాలు నిరాశ పరిచి ఉండొచ్చు ఏమో కానీ ఆయన రాసిన డైలాగ్స్ ఎప్పుడు నిరాశ పరచలేదు. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ ఎన్టీఆర్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో చెబుతూ ఉంటె ఆ కిక్ ఆ వేరప్పా అంటూ జనాలు ఆదరించారు కుడా ‘అరవింద సమేత‘ సినిమాలోని కొన్ని డైలాగ్స్ మీకోసం .
aravinda-sametha-jr.ntr-dialogues
aravinda-sametha-jr.ntr-dialogues
Trivkram-srinivas-punch-dialogues
Trivkram-srinivas-punch-dialogues
also Check : TRIVIKRAM SRINIVAS DIALOGUES | TRIVIKRAM TOP 20 BEST DIALOGUES IN TELUGU
Trivkram-srinivas-punch-dialogues
Trivkram-srinivas-punch-dialogues
ఇక త్రివిక్రమ్ గారి డైలాగ్స్ కి సెపెరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. అయన సినిమాలు ఎంత ఫేమస్ అంటే అయన రాసిన డైలాగ్స్ కూడా అంతే ఫేమస్. అయన రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ ఆలా ఉంటాయి. ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసే విధంగా కూడా ఉంటాయి. అయన రాసిన ప్రతి సినిమా డైలాగ్ అంతే ఫేమస్ అయ్యింది.
Trivkram-srinivas-punch-dialogues
aravinda-sametha-jr.ntr-dialogues
Trivkram-srinivas-punch-dialogues
Jr.Ntr Powerful Dialogues From Aravinda Sametha
- కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ళు దాక .. కర్నూల్ కొండరెడ్డి బురుజు నుండి అనంతపుర్ క్లోక్ టోవర్ దాకా.. బెల్లారీ గనుల నుండి బెలగావ్ గుహాల దాక.. తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా’.
- ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు.. కాని ప్రతి జనరేషన్‌లోనూ ఓ కొత్త థాట్‌ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడే టార్చ్ బేరర్ అంటారు.. వెళ్తున్నాడు చూశావా? బాలిరెడ్డీ వాడే టార్చ్ బేరర్.
- యుద్ధం చేసే సత్తా లేని వాడికి.. శాంతి గురించి మాట్లాడే అర్హత లేదు.
- 30 ఏండ్ల నాడు మీ తాత కత్తి పట్టినాడంతే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. 10 దినాల నాడు అదే కత్తి నువ్ దూసినావంటే.. అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపమైతుందా.
- వీరా.. నువ్ కత్తి పట్టినట్టు లేదురా.. అది నీ చేతికి మొలిచినట్టు ఉందిరా..
- ‘కొండను చూసి కుక్క మొరిగితే కుక్కకి చేటా? తగ్గితే తప్పేంటి?
- వయెలెన్స్ మా డీఎన్ఏ కాదు.. మీ మీద వచ్చిపడ్డ అత్యవసర పరిస్థితి.
- నల్లమబ్బు ఆకాశాన్ని కమ్మినట్టు నల్లగుడిని కమ్మేస్తా.. ఊరిచేరేలోపు తరుముకుంటా వచ్చి చంపేస్తా..
- మాట్లాడితే మా వాళ్లే కాదు.. శత్రువులు కూడా వింటారు.
- ‘వందడుగుల్లో నీరు పడుతుందంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసేవాడిని ఏమంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వందడుగులుతో సమానం సార్ తవ్వి చూడండి’
- ‘మచ్చల పులి ముఖంపై గాండ్రిస్తే ఎట్టుంటుందో తెలుసా? మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా?
- కంటపడితే కనికరిస్తానేమో.. ఎంటపట్టానా నరికేస్తా
- పాలిచ్చి పెంచిన తల్లులు సార్.. పాలించలేరా
Also Check: ARAVINDASAMETHA MOVIE MEME TEMPLATES – SOUTH INDIAN MOVIE TEMPLATES
End of Article