“అర్జున్ రెడ్డి” మూవీని ఎన్నోసార్లు చూసే ఉంటారు.. కానీ ఇది ఎప్పుడైనా గమనించారా..?

“అర్జున్ రెడ్డి” మూవీని ఎన్నోసార్లు చూసే ఉంటారు.. కానీ ఇది ఎప్పుడైనా గమనించారా..?

by kavitha

Ads

అర్జున్ రెడ్డి సినిమా తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. పెళ్లి చూపులు మూవీతో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డితో మూవీతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన షాలిని పాండే ఈ మూవీ తర్వాత వరుసగా ఆఫర్స్ ను సొతం చేసుకుంది.

Video Advertisement

ఇక ఈ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
2017లో రిలీజ్ ఈ మూవీకి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండకు ఈ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన మూవీలో రౌడీ హీరో యాక్టింగ్ కు, యాటిట్యూడ్‏కు యువత ఫిదా అయ్యారు.
ఈ మూవీకి ఉత్తమ తెలుగు చిత్రం మరియు ఉత్తమ తెలుగు దర్శకుడు, ఉత్తమ తెలుగు నటుడు కేటగిరీలో పలు అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీ హిందీలో కబీర్ సింగ్, తమిళంలో ఆదిత్య వర్మ, వర్మ 2 సార్లు రీమేక్ చేయబడింది. ఈ మూవీని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. విమర్శలు చేశారు. అయినప్పటికీ ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది.
అయితే ఈ మూవీ సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. మినీ_.బస్ అనే ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ షాప్ లో ఒక బ్యాట్ ను కొని, షాలిని పాండేతో బైక్ పై కాలేజీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక, బ్యాట్ పక్కన పడేసి అమిత్ ని చెయ్యితో కొడ్తాడు.

https://www.instagram.com/reel/Cxauu2ep0XB/?igshid=MzRlODBiNWFlZA%3D%3D

Also Read: చిరంజీవి “ఇంద్ర” నుండి… రామ్ చరణ్ “వినయ విధేయ రామ” వరకు… ప్రేక్షకులకి “లాజిక్” మిస్ అయినట్టు అనిపించిన 16 సినిమాల సీన్స్..!


End of Article

You may also like