చిరంజీవి “ఇంద్ర” నుండి… రామ్ చరణ్ “వినయ విధేయ రామ” వరకు… ప్రేక్షకులకి “లాజిక్” మిస్ అయినట్టు అనిపించిన 16 సినిమాల సీన్స్..!

చిరంజీవి “ఇంద్ర” నుండి… రామ్ చరణ్ “వినయ విధేయ రామ” వరకు… ప్రేక్షకులకి “లాజిక్” మిస్ అయినట్టు అనిపించిన 16 సినిమాల సీన్స్..!

by Harika

Ads

ఏ సినిమా లో అయినా ఒక హీరోకి ఎలివేషన్ పడితే ఆ సీన్ రేంజ్ మారిపోతుంది. ఒక్క సీన్ తో సినిమా మొత్తం మారిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోలకు సీన్ లో ఎలివేషన్ పడితే థియేటర్ లో ఈలలు, గోలలతో నిండిపోతుంది.

Video Advertisement

ముఖ్యం గా స్టార్ హీరోలకు ఎలివేషన్స్ పక్కాగా ఉండేలా చూసుకుంటారు మేకర్స్. హీరో ఒక డైలాగ్ చెప్పి.. స్లో మోషన్ లో ఆలా వెళ్తూ ఉంటే మనం ఆ సీన్స్ కి కనెక్ట్ అయిపోతాం. కానీ కొన్ని సార్లు ఈ ఎలివేషన్స్ లో హీరోయిజం మిస్ అయ్యి.. ఆ సీన్స్ తేలిపోతాయి. ఇప్పుడు అలా లాజిక్ కి దూరం గా ఉన్న సీన్స్ ఏవో ఇప్పుడు చూద్దాం..

#1 ప్రాణానికి ప్రాణం 

బాలకృష్ణ, రజని జంటగా నటించిన ప్రాణానికి ప్రాణం చిత్రం లో.. బాలయ్య ఒక సీన్ లో జైలు లో ఉన్నప్పుడు హీరోయిన్ కి తాళి కడతాడు. దీంతో ఆ తాళి జైలు ఊచకి ఉండిపోతుంది. అప్పుడు బాలయ్య ఆ ఊచలు విరిచేసి తాళిని తీసి ఆమెకి ఇస్తాడు. ఈ సీన్ చాలా కృతకంగా ఉంటుంది.

the tollywood scenes which are too far from reality..

#2 ఇంద్ర

చిరంజీవి హీరోగా నటించిన ఇంద్ర చిత్రం లో ఒక సన్నివేశంలో చిరు మేనకోడలిని విలన్స్ ట్రైన్ లో తీసుకెళ్తుండగా.. చిరు అది హెలీకాఫ్టర్లో నుంచి చూస్తాడు. అసలు అంత హైట్ నుంచి ట్రైన్ లో వాళ్ళు ఎలా కనిపించారు అన్నది ప్రశ్న.

the tollywood scenes which are too far from reality..

#3 మాస్

కింగ్ నాగార్జున హీరోగా నటించిన మాస్ చిత్రం లో నాగ్ ఒక ఫైట్ కి ముందు కాలితో దుమ్ముని లేపుతాడు.

the tollywood scenes which are too far from reality..

#4 ఒకే ఒక్కడు

యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా నటించిన ఒకే ఒక్కడు చిత్రం లో అతడు ఒక జర్నలిస్ట్. కానీ ఆ తర్వాత ఒక్క రోజు ముఖ్యమంత్రిగా ఉండే ఛాన్స్ దక్కుతుంది. కానీ అది నిజ జీవితం లో సాధ్యమయ్యే పని కాదు.

the tollywood scenes which are too far from reality..

#5 అల్లుడా మజాకా

చిరంజీవి హీరోగా నటించిన అల్లుడా మజాకా చిత్రం లో ఒక ఫైట్ సీన్ లో వారిద్దరి ఫైట్ అస్సలు నాచురల్ గా అనిపించదు.

the tollywood scenes which are too far from reality..

#6 జులాయి

జులాయి మూవీ లో మంత్రి అయిన కోట శ్రీనివాసరావు చనిపోయినా పోలీస్ లు కూడా టీవీ లో చూసి తెలుసుకుంటారు.

the tollywood scenes which are too far from reality..

#7 అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది చిత్రం క్లైమాక్స్ లో పవన్ రైల్వే స్టేషన్ మొత్తాన్ని కొంటాడు. కానీ అది నిజ జీవితం లో జరిగే విషయం కాదు.

the tollywood scenes which are too far from reality..

#8 వినయ విధేయ రామ

ఈ చిత్రం లో భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్న సీన్ వినయ విధేయ రామ లోది. ఇందులో రామ్ చరణ్ తన అన్నయ్యల కోసం ట్రైన్ పైన ఎక్కి బీహార్ వెళ్తాడు.

the tollywood scenes which are too far from reality..

#9 ఆగడు

ఆగడు మూవీ లో మహేష్ ఒక సీన్ లో రన్నింగ్ ట్రైన్ బోగీల మధ్య లో నుంచి జంప్ చేస్తాడు.

the tollywood scenes which are too far from reality..

#10 బాహుబలి

బాహుబలి చిత్రం లో యుద్ధం సమయం లో తాటి చెట్లను వంచి కోటలోకి ప్రవేశించే సీన్. ఇది రియాలిటీ కి చాలా దూరంగా ఉంటుంది.

the tollywood scenes which are too far from reality..

#11 లైగర్

లైగర్ చిత్రం లో హీరో విజయ్ దేవరకొండ రింగ్ లో ఫైట్ చెయ్యడం మానేసి.. ఎక్కడో ఒక ప్లేస్ లో ఫైట్ చేస్తాడు. ఆ వీడియో లైవ్ స్ట్రీమ్ చెయ్యగా అది చూసి హీరో ని విన్నర్ గా ప్రకటిస్తారు మ్యాచ్ నిర్వాహకులు.

the tollywood scenes which are too far from reality..

#12 రేసు గుర్రం

రేసు గుర్రం చిత్రం లో అల్లు అర్జున్ తన పగ తీర్చుకోడానికి ఒక్క రోజు పోలీస్ గా ఛార్జ్ తీసుకుంటాడు.

the tollywood scenes which are too far from reality..

#13 బంగారం

బంగారం మూవీ క్లైమాక్స్ లో పవన్ ని విలన్స్ భూమి లో పాతేస్తారు. కానీ పవన్ భూమిని చీల్చుకొని బయటకి వస్తాడు.

the tollywood scenes which are too far from reality..

#14 హృదయ కాలేయం

సంపూర్ణేష్ బాబు హీరోగా వచ్చిన హృదయ కాలేయం చిత్రం లో అన్ని సీన్స్ రియాలిటీ కి దూరంగా ఉంటాయి.

sampoornesh babu

#15 ఛత్రపతి

ఈ మూవీ లో హీరో ఇంట్రో సీన్ లో ప్రభాస్ షార్క్ తో ఫైట్ చేస్తాడు. అది అసలు సాధ్యమే కాని పని.

the tollywood scenes which are too far from reality..

#16 పల్నాటి బ్రహ్మ నాయుడు

ఈ చిత్రం లో బాలయ్య తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లడం అనేది ఎప్పటికి ప్రేక్షకులు మర్చిపోలేని సీన్.

the tollywood scenes which are too far from reality..

End of Article

You may also like