వ్యాక్సిన్ తయారీ, మరియు పంపిణీల ప్రణాళికల్లో పలు కీలక సూచనలు డిమాండ్లు కేంద్రం ముందు ఉంచారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించటం మరియు వ్యాక్సీలు కొరత తీవ్రంగా ఏర్పడటం తో కేంద్రం వైఖరిలో మార్పులు చేయాలంటూ తగు సూచనలు చేసారు.

Video Advertisement

aravind-kejriwal-on-vaccination-system

aravind-kejriwal-on-vaccination-system

వ్యాక్సిన్ల కొరత కారంగా 18 నుంచి 44 ఏళ్ల వయసుగలవారికి వ్యాక్సిన్లు నిలిపివేసిన సంగతి తేలింసిందే.గతం లో వారికి కేటాయించిన వ్యాక్సిన్లు వారికి ఇట్సతు ఏమైనా ఇంకా మిగిలి ఉంటె సాయంకాలం సమయాల్లో ఇతరులకి ఇవ్వాలని కేంద్రానికి డిమాండ్ చేసారు కేజ్రీవాల్.కాగా వారికి 50 లక్షల డోసులు అవసరం ఉండగా కేవలం ఇప్పటి దాకా 2 .5 లక్షల డోసులు మాత్రమే వేశామని చెప్పారు.మరిన్ని కరోనా వేవ్ లు ముంచుకు రాకుండా ఆ ప్రమాదాన్ని ముందే ఆపాల్సిన అవసరం ఎంతయినా ఉందని దానికి వ్యాక్సిన్ల ఉత్పత్తి,పంపిణీ వెంటనే పెంచాలని మరో డిమాండ్ కేంద్రం ముందు ఉంచారు ఇప్పటికే పలు మార్లు ఈ సమస్య మీద లేఖలు కూడా రాశామని చెప్పారు.భారత్బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న కొవాక్సీన్ ఉత్పత్తి సామర్థ్యం వెంటనే పెంచాలని అలాగే వ్యాక్సిన్ ని దేశం లోని అన్ని కంపెనీలు ఈ వ్యాక్సిన్ ని ఉత్పత్తి చేసేస్ల వెంటనే ఉత్తరువులు ఇవ్వాలంటూ చెప్పారు.

ఇవి కూడా చదవండి : యుద్ధం లో శివుడే కాపాడాడని గుడి కట్టించిన బ్రిటిష్ క‌ల్న‌ల్‌…ప్రపంచం లో బ్రిటిష్ వారు కట్టించిన ఒకే ఒక్క గుడి ఇదే..!