పోలీసుల వేటలో 11 ఏళ్ల తరువాత చిక్కిన ఈ ఘనుడు చేసిన ఘోరమైన నేరం ఏంటి అంటే

పోలీసుల వేటలో 11 ఏళ్ల తరువాత చిక్కిన ఈ ఘనుడు చేసిన ఘోరమైన నేరం ఏంటి అంటే

by Anudeep

Ads

కుర్లా ఈస్ట్ కి చెందిన ఒక మహిళపై అతి కిరాతకంగా దాడి చేసి పరారీలో ఉన్న 28 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడి పై 2010 లో నెహ్రు నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు..నిందితుడు సుమారు 11 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు..ఎట్టకేలకు గురువారం పోలీసులు రాజా భీంరావ్ రాంపూర్ ని అరెస్ట్ చేశారు.నేరస్థుడు పరారీలో ఉన్నప్పుడు తన మతం,పేరుని మార్చుకున్నట్లుగా గుర్తించారు.రాంపూర్ ఇప్పుడు అతని వయస్సు 38 తన పేరుని మొహమ్మద్ రియాజ్ షేక్, గా మార్చుకున్నాడు.

Video Advertisement


నిందితుడు కుర్లా (తూర్పు) లోని వత్సలబాయి నాయక్ నగర్ నివాసి అని నెహ్రూ నగర్ పోలీసులు తెలిపారు అతను తన భార్య మరియు కుమార్తెతో నివసించేవాడు.కుర్లాలోని తన అద్దె ఇంటి నుంచి పరారైన రాంపూర్ తన కుటుంబం తో సహా పారిపోయాడని పోలీసులు తెలిపారు.తన స్వస్థలం అయినా సోలాపూర్ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు..కొత్త గుర్తింపుతో వచ్చాడని పోలీసులు తెలిపారు.ఒక ముస్లిం మహిళని పెళ్లి చేసుకుని పోలీసులని తప్పు దారి పట్టించలాని నిర్ణయించుకున్నాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు పోలీసులు కథనం ప్రకారం మొహమ్మద్ రియాజ్ షేక్ ప్రకారం పేరు అమర్చుకున్న రాంపూర్ తన ఆధార్ పాన్ కార్డు లలో కూడా పేరుని మార్చుకునన్టు గా గుర్తించారు.

 

 


End of Article

You may also like