తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ ఆడిస్తున్న బుట్ట బొమ్మ ఎవరంటే ఇప్పుడు శ్రీలీల పేరే వినిపిస్తుంది. ముద్దు ముద్దు మాటలతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, ఎనర్జిటిక్ లవ్లీ డ్యాన్స్ తో… కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతోంది. ఇక ధమాకతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి… లక్కీ ఛార్మ్ అనిపించుకుంది ఈ కన్నడ బ్యూటీ. దీంతో ప్రతీ ఒక్కరి నోటి వెంట శ్రీ లీల పేరే వినపడుతోంది.
అలా ప్రస్తుతం కనీసం తక్కువలో తక్కువ అరడజను సినిమాలను చేతిలో పెట్టుకుంది ఈ బొమ్మ. అయితే ఇంతా బిజీగా అయిన శ్రీలీలా మహేశ్ బాబు సినిమా కూడా ఒప్పుకుంది కానీ… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నటించడానికి మాత్రం ఒప్పుకోలేదు.
అయితే పుష్ప ది రైస్ తో ప్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తీసుకొచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఇక సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మామ ఊఊ అంటావా పాట కుర్రకారులను ఏ రేంజులో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ మేరకు పుష్ప 2 పై సుకుమార్ భారీ అంచనాలు పెట్టుకుని… రెండో భాగాన్ని ఘనంగా నిర్మిస్తున్నారు. దీనిలో ఓ ఐటెం సాంగ్ కు శ్రీ లీలను అడిగితే… స్మూత్ గా నో చెప్పిందట. కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి పాట చేస్తే కాస్త కష్టమేమో అని, అయినా ఐటెం సాంగ్ అంటే అందాలు ఒలకబోయాలని… అలా నేను చెయ్యలేనని చెప్పింది. అలా బన్నీ తో ఒక ఛాన్స్ వొదులుకుంది ఈ ముద్దు గుమ్మ.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీని షేక్ ఆడిస్తున్న బుట్ట బొమ్మ ఎవరంటే ఇప్పుడు శ్రీలీల పేరే వినిపిస్తుంది. ముద్దు ముద్దు మాటలతో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో, ఎనర్జిటిక్ లవ్లీ డ్యాన్స్ తో… కుర్రాళ్ళ గుండెలను కొల్లగొడుతోంది. ఇక ధమాకతో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి… లక్కీ ఛార్మ్ అనిపించుకుంది ఈ కన్నడ బ్యూటీ. దీంతో ప్రతీ ఒక్కరి నోటి వెంట శ్రీ లీల పేరే వినపడుతోంది. అలా ప్రస్తుతం కనీసం తక్కువలో తక్కువ అరడజను సినిమాలను చేతిలో పెట్టుకుంది ఈ బొమ్మ.
అయితే ఇంతా బిజీగా అయిన శ్రీలీలా మహేశ్ బాబు సినిమా కూడా ఒప్పుకుంది కానీ… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో నటించడానికి మాత్రం ఒప్పుకోలేదు. అయితే పుష్ప ది రైస్ తో ప్యాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తీసుకొచ్చారు డైరెక్టర్ సుకుమార్. ఇక సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా మామ ఊఊ అంటావా పాట కుర్రకారులను ఏ రేంజులో ఆకట్టుకుందో తెలిసిందే. ఈ మేరకు పుష్ప 2 పై సుకుమార్ భారీ అంచనాలు పెట్టుకుని… రెండో భాగాన్ని ఘనంగా నిర్మిస్తున్నారు. దీనిలో ఓ ఐటెం సాంగ్ కు శ్రీ లీలను అడిగితే… స్మూత్ గా నో చెప్పిందట.
కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలాంటి పాట చేస్తే కాస్త కష్టమేమో అని, అయినా ఐటెం సాంగ్ అంటే అందాలు ఒలకబోయాలని… అలా నేను చెయ్యలేనని చెప్పింది. అలా బన్నీ తో ఒక ఛాన్స్ వొదులుకుంది ఈ ముద్దు గుమ్మ. కానీ వరుస ప్రాజెక్ట్స్ తో ఈ ఏడాది బిజీగా ఉంటూ… మహేష్ బాబు లాంటి పెద్ద హీరో పక్కన గుంటూరు కారంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా హిట్ అయితే శ్రీ లీలకు తిరుగుండదు. ఇక అటు నెటిజన్లు కూడా శ్రీ లీల పై అభిమానంతో ఐటెం సాంగ్ వొడులుకోడమే మంచిదన్నట్టు కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ : అప్పుడేమో ఆ హీరోని CM అన్నావు… ఇప్పుడు ఈ హీరోని CM అంటున్నావు..! ఏంటమ్మా ఊర్వశి ఇది..?