బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అల్లుడు అదుర్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది..ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Anudeep
Anudeep
Maintaining Teluguadda website since 2017 and have 7 years of experience in managing various million fan based Facebook pages.
“చావైనా , బతుకైనా నీతోనే” అంటూ భర్త కూడా.! కంటతడిపెట్టించే ప్రణయ్-లావణ్య ల కథ.!
ఆ ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. చివరి వరకు ఒకరినొకరు తోడు ఉండాలనుకున్నారు.. పెద్దలకు నచ్చకపోయినా వారిద్దరూ ఒక్కటవ్వాలనుకున్నారు. సమయం కథనం ప్రకారం అతని పేరు పెద్దపంగ ప్రణయ్.. వ్యవసాయ శాఖలో ఏఈవో. ఆమె పేరు లావణ్య (21) వెటర్నరీ కోర్సుని పూర్తి చేసింది. ఇద్దరు ప్రేమలో మునిగితేలారు. పెద్దలను ఒప్పించుకున్నారు. మొదట ఒప్పుకోకపోయినా, తరువాత ఇద్దరికీ పెళ్లి చేసారు. గత సంవత్సరం జూన్ 12న వీరిద్దరికి పెళ్లి జరిగింది. ప్రేమ పెళ్లి అయినా కూడా, లావణ్య కుటుంబ సభ్యులు మొత్తం ముప్పై లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమిని, కొంత నగదు ను కట్నం కింద ఇచ్చారు.

అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైం లో, ప్రణయ్ కుటుంబ సభ్యులు మరింత కట్నం తేవాలి అంటూ లావణ్య ను వేధించడం మొదలు పెట్టారు. పెళ్లి అయిన కొంత కాలానికే కాపురం లో కలతలు మొదలయ్యాయి. అయితే, గొడవలు ఎక్కువ గా జరుగుతున్నాయని, ప్రణయ్ లావణ్య ను ఆమె ఇంటిదగ్గర దింపి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక కూడా లావణ్య స్థిమితం గా ఉండలేకపోయింది. బాధను భరించలేక పురుగులు మందు తాగేసింది. చావుకు దగ్గరవుతున్న సమయం లో తన భర్త గుర్తుకురావడం తో.. ఫోన్ చేసింది. మాటలు తేడా గా ఉండడం తో.. ఏమి జరిగింది అని ప్రణయ్ అడగగా..”నన్నెందుకు వదిలేసావ్.. పురుగుల మందు తాగేసా” అని మగత గా చెప్పింది. ఈ ఆడియో కూడా వైరల్ అయ్యింది. అయితే అంతలోనే ఆమె మృతి చెందింది.

లావణ్య మరణానికి అత్తింటి వేధింపులే కారణం అంటూ.. లావణ్య తల్లితండ్రులు నిరసన కు దిగారు. ఓ వైపు ఆందోళన జరుగుతుండగానే, ప్రణయ్ ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. “అమ్మానాన్న క్షమించండి.. నేను లావణ్య వద్దకు వెళ్తున్నా.. నా భార్య చావుకు కారణమైన వాళ్ళని శిక్షించండి.. చావైనా , బతుకైనా నీతోనే లావణ్యా..” అంటూ సూసైడ్ నోట్ రాసాడు. ఈ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆ రోజుల్లోనే ఫోటోషూట్..నదియా ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు..! వైరల్ అవుతున్న ఫోటోలు.!
ఫోటోషూట్.. హీరోయిన్ల కెరీర్ కు ఎంత కీలకమైనదో తెలిసిందే. ఓ సినిమా లో అవకాశం రావాలన్నా, ఆడిషన్ కి పిలుపురావాలన్నా ఫోటోషూట్ తీయించుకోవాల్సిందే. రకరకాల డ్రెస్సులు వేసుకుని, హీరోయిన్లు కావాలనుకునే వారు తమ అందాల్ని ఎక్సపోజ్ చేస్తూ ఫోటో లు తీయించుకుంటారు. ఇప్పుడంటే ఇంత క్వాలిటీ కెమెరాలు , మోడరన్ డ్రెస్సులు ఇవన్నీ పుట్టుకొచ్చాయి కానీ ఒకప్పుడు ఇవేమి లేవు కదా.. ఏవో చిన్న కెమెరాలు తప్ప, ఫోటోషూట్లు అంతగా ఊపందుకోని రోజులవి. హీరోయిన్లను డైరెక్ట్ గానే చూసి, నటన ప్రతిభ ఉంటె సినిమాల్లో కి తీసుకునే వారు. ఆరోజుల్లోనే నదియా ధైర్యం గా, ఎంతో అందంగా ఫోటోషూట్ తీయించుకుంది.

ఇప్పుడున్న హీరోయిన్లు ఫోటోషూట్ అంటే బికినీ కూడా తప్పనిసరి చేసేసుకుంటున్నారు. రరకాల యాంగిల్స్, రకరకాల డ్రెస్సులు.. కానీ ఇవేమి లేని రోజుల్లో.. పాత కాలం రోజుల్లోనే నదియా ఫోటో షూట్ తీయించుకుంది. కేవలం ముఖం మాత్రమే కనిపించే విధం గా ఆమె తన ఫోటోషూట్ ను తీయించుకుంది. ముఖం తప్ప ఏ ఇతర భాగం కనిపించకుండా నదియా కేలండర్ ఫోటోషూట్ కి ఫోజులిచ్చింది. ప్రస్తుతం అత్త గా, అమ్మ గా నదియా క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. కానీ, నదియా పాత తరం లో బిజీ హీరోయిన్. ఆమె సినిమాలు ఎన్ని హిట్లు అయ్యాయో లెక్కలేదు..
అప్పట్లోనే, అంటే 1986 ప్రాంతం లోనే నదియా ఓ క్యాలెండర్ కోసం ఫోటోషూట్ తీయించుకుంది.

అయితే, అప్పట్లో పాపులర్ హీరోయిన్ అయినా నదియా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇరగదీస్తున్నారు.. “మిర్చి, అత్తారింటికి దారేది” వంటి సినిమాల్లో స్టార్ హీరోలకు అత్త గా, అమ్మ గా తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే, ” అ ఆ” సినిమా లో కూడా నదియా సమంత కు అమ్మ గా కనిపించి ఆకట్టుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె అందం ఏమి తగ్గలేదు.. ఈ ఫోటోలను చూడండి.. అప్పట్లోనే నదియా సూపర్ కదా అని మీకు కూడా అనిపిస్తుంది. ఎప్పుడో 1986 లో ఓ కేలండర్ కోసం నదియా తీయించుకున్న ఫోటో లు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అవి మీరు కూడా చూసేయండి మరి.

Frontdoor is a company that’s obsessed with taking the hassle out of owning a home. With services powered by people and enabled by technology, it is the parent company of four home service plan brands: American Home Shield, HSA, Landmark and OneGuard. Frontdoor serves more than two million customers across the U.S. through a network of 15,000 pre-qualified contractor firms that employ over 45,000 technicians. The company’s customizable home service plans help customers protect and maintain their homes from costly and unplanned breakdowns of essential home systems and appliances. With more than 45 years of experience, the company responds to over four million service requests annually (or one request every eight seconds). For more details, visit frontdoorhome.com .
Job Requirements
Bachelor’s degree in Computer Science, Electrical Engineering, or related field required. Master’s degree preferred.
0-3 years product development experience
Basic understanding of computer science fundamentals, such as data structures, (trees, graphs, hash tables); Basic understanding of functioning and implementation of basic algorithms, such as sorts, searching, and the capability to explain performance characteristics using Big-O Notations.
Capability to debug basic problems and analyze logs in production systems and to read basic existing code.
Understanding of various data storage options, such as relational, no-SQL, etc.
Basic scripting skill in Shell, Python, or Ruby
Basic skills in languages, such as C, C++, Java, Golang, .net Core
Knowledge of Requirement Management, Agile Development, Test Process, Code Management, and Deployment • Ability to be on call on a rotating basis for the services owned by the team.
Preferred:
Experience in developing products in an Agile development environment
Experience working in a CI/CD environment
Understanding of Git and development activities such as merge and conflict resolution of code
Understanding and experience in Docker, Kubernets, and AWS cloud services.
Position: Software Engineer
Location: Pune
Ex: 0-3 Years
Degree BE/BTech/MCA
Branch: CSE, EEE or related field
Apply Here >>> Click Here
ఇంట్లో మొగుడు, సొరంగం లో ప్రియుడు.. ఖతర్నాక్ లేడీ.. ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు కాన్సెప్ట్ ఇపుడు చాలా పాతబడిపోయింది. ప్రస్తుత కాలం లో అక్రమ సంబంధాలు ఎక్కువవుతున్న నేపధ్యం లో వెలుగుచూస్తున్న ఘటనలు ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఓ ప్రియుడు ఇంట్లో ఇల్లాలి కంట పడకుండా, తన ప్రియురాలిని చేరుకోవడానికి ఓ ప్లాన్ వేసాడు. తన ప్రియురాలి భర్తకు కూడా తెలియకుండా ఇంట్లో బెడ్ రూమ్ లో నుంచి ప్రియురాలి బెడ్ రూమ్ వరకు ఏకం గా ఓ సొరంగాన్ని తవ్వేశాడు. ఇద్దరు గుట్టు గా లాక్కొచ్చారు. అయితే, ఆ ప్రియురాలి భర్తకి అనుమానం రావడం తో వీరిద్దరి బండారం బయటపడింది.

మెక్సికో లోని అల్బెర్టో అనే వ్యక్తి తన ప్రియురాలిని రహస్యం గా కలుసుకోవడం కోసం ఈ పని చేసాడు. అతడి ప్రియురాలి భర్త సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తాడు. రాత్రి వేళా అతను డ్యూటీ కి వెళ్లిన సమయం లో ఇంట్లో, ఇల్లాలికి తెలియకుండా సొరంగ మార్గం నుంచి ప్రియురాలి ఇంటికి చేరుకొని ఇద్దరు సమయం గడుపుతున్నారు. ఈ క్రమం లో ఓ రోజు ఆ ప్రియురాలి భర్త సగం డ్యూటీ చేసి వచ్చేసాడు. తన వద్ద ఉండే డూప్లికేట్ కీ తో తాళం తీసి లోపలకు వెళ్ళాడు. తీరా చుస్తే, తన భార్య ఎవరితోనో సరసమాడడం గమనించాడు. తానూ లోపలకు వెళ్లేసరికి ఆల్బర్ట్ మంచం కిందకి వెళ్లి సొరంగం లో నుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.

హఠాత్తుగా ఈ మనిషి ఏమయ్యాడా? అని అనుమానం వచ్చిన భర్త మంచం కింద చూడగా అక్కడ హోల్ కనిపించడం చూసాడు. అతను కూడా ఆ హోల్ లొపలకి దిగాడు. అక్కడ సొరంగం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సొరంగం ద్వారా ఆల్బర్ట్ ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఆల్బర్ట్ తో గొడవ పెట్టుకోగా, ఇక్కడ గొడవ చేయవద్దని, ఈ విషయం తన భార్య కి తెలియదని ఆల్బర్ట్ బతిమాలాడు. అయినా, ఆ భర్త ఆల్బర్ట్ ని పిచ్చకొట్టుడు కొట్టడం తో చుట్టుపక్కల అందరు పోగయ్యారు. ఎవరో పోలీసులకు సమాచారం ఇవ్వడం తో, పోలీసులు కూడా రంగం లోకి దిగి ఆల్బర్ట్ ను అరెస్ట్ చేసారు. ఆల్బర్ట్ ఇటుకలు తయారు చేసే పని చేసేవాడని, అందుకే అతనికి సొరంగం తవ్వడం అంత కష్టం కాలేదని తెలుస్తోంది.
note: images used in this article are for reference purpose. but not the actual characters
“రారండోయ్ వేడుక చూద్దాం” సినిమా లో ఈ నటి ఒకప్పటి హీరోయిన్..ఆమె స్టోరీ మీకు తెలుసా?
హీరో నాగ చైతన్య “రారండోయ్ వేడుక చేద్దాం” సినిమా మీరు చూసే వుంటారు. ఆ సినిమా లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన నటి కౌసల్య ఒకప్పటి స్టార్ హీరోయిన్ అన్న సంగతి మీకు తెలుసా.? “నువ్వే నా ప్రేయసి” అనే సినిమా ద్వారా ఈ నటి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇప్పటికీ, “ఏ క్షణమైనా చెలియా నీ జ్ఞాపకం” అనే పాట ఉంటె అలనాటి కౌసల్యను గుర్తు చేసుకోకుండా ఉండలేము.

జగపతి బాబు హీరో గా “అల్లుడు గారు వచ్చారు” అనే సినిమా తో కౌసల్య టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తరువాత చాలా సినిమాల్లో నటించింది. శ్రీకాంత్ హీరో గా నటించిన “పంచదార చిలుక” సినిమా తో కౌసల్య సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొట్టింది. పంచదార చిలక కౌసల్యకు మంచి గుర్తింపు నే తెచ్చిపెట్టింది. ఆ సినిమా హిట్ తో వరుస గా తమిళ, తెలుగు సినిమాల్లో కౌసల్యకు అవకాశాలు వచ్చాయి. వాస్తవానికి కౌసల్య కన్నడ నటి. ఆమె కన్నడ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు. అందం, అభినయం తో పాటు తన నటనా ప్రతిభతో కౌసల్య ఆకట్టుకుంటూ వచ్చారు.

తాజాగా, ఆమె నలభయ్యవ ఒడికి చేరుకున్నారు. ఈ క్రమం లో ఆమె పెళ్ళికి సంబంధించి పలు రూమర్లు వస్తున్నాయి. గతం లో ఆమె ఓ స్టార్ హీరో ను ప్రేమించిందని, కానీ అతను మరో వ్యాపారవేత్త కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని తెలుస్తోంది. దీనితో, కౌసల్య తీవ్ర మనస్తాపానికి గురి అయి సినిమాలకు దూరం గా ఉంది. ప్రస్తుతం, ఆమె క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన సినిమా “రారండోయ్ వేడుక చూద్దాం”, “సవ్యసాచి” వంటి సినిమాల్లో కూడా నటించి అలరించింది.

కౌసల్య మొత్తం నాలుగు భాషల్లో ముప్పై సినిమాలు చేసింది. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో ఆమె నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఇటీవలే, సెకండ్ ఇన్నింగ్స్ లో ను తన ప్రతిభను నిరూపించుకోవడానికి కౌసల్య కృషి చేస్తోంది. ఆమె ఒకప్పటి ఫోటోలను మీరు ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు.


50 ఏళ్ల వయసుకి దగ్గరగా ఉన్నా…ఇప్పటివరకు “శోభన” ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా.? కారణం ఆ హీరో.?
అందం, అభినయం, నటన ప్రతిభ మాత్రమే కాదు అద్భుతమైన నాట్య ప్రదర్శన కూడా చేయగల నటి శోభన. నాట్యానికి ప్రధానమైన అభినయాన్ని పలికించడం లో ఆమె ఆరితేరిపోయారు. అందుకే ఆమెను నాట్యమయూరి అని తెలుగువారు పిలుచుకుంటుంటారు. తెలుగు వారింటి పడచు గా కనిపించే శోభన వాస్తవానికి మలయాళీ నటి. నాట్యం, నటన రంగాల్లో తమ ప్రతిభను చూపించిన పద్మిని, లలితా, రాగిణి ల మేనకోడలు శోభన.

1984 సంవత్సరం లో “శ్రీమతి కానుక” సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమా లో సుమన్ హీరో. ఆ తరువాత నాగార్జున హీరో గా ‘విక్రమ్’ సినిమా లోను కనిపించింది. చిరంజీవి తో రౌడీ అల్లుడు, బాలకృష్ణ హీరో గా మువ్వ గోపాలుడు వంటి సినిమాల్లో నటించింది. అలాగే, మోహన్ బాబు తో కూడా రౌడీ గారు, అల్లుడుగారు, గేమ్ వంటి సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు సినిమాలతో పాటు, తమిళ మలయాళ సినిమాల్లో కూడా నటించింది. రజినీకాంత్ “చంద్రముఖి” సినిమా అసలు మలయాళం మూలం.

ఫిల్మీ ఫోకస్ కధనం ప్రకారం.. మలయాళం లో “మణి చిత్ర తాళు” సినిమాలో శోభన అద్భుతమైన నటన ను కనబర్చి ఆ సినిమాకు గాను అవార్డు పొందింది. నాట్యం లో తనకు ఉన్న ప్రతిభ ఎనలేనిది. 1994 సంవత్సరం లో ఆమె “శోభన కళార్పణ” అనే సంస్థను స్థాపించి నాట్యాన్ని విస్తరిస్తోంది. ఎందరో కళాకారిణులు ఆమె వద్ద నాట్యం నేర్చుకుంటున్నారు.

చాలామంది తెలుగు వారికి ఆమె మలయాళీ అన్న సంగతి తెలియదు. అంత గా ఆమె తెలుగువారితో కలిసిపోయింది. అయితే, ఆమెకు యాభై సంవత్సరాలు వస్తున్నా, ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఈ విషయం గురించి శోభన వద్ద ప్రస్తావించగా, గతం లో హీరోయిన్ గా ఉన్న సమయం లో ఓ మలయాళ హీరోను ప్రేమించానని, అయితే ఆ హీరో మోసం చేయడం తో జీవితం లో ప్రేమ కు, పెళ్లి కి దూరం గా ఉండాలని నిర్ణయించుకున్నట్లు శోభన తెలిపారు. అలా అని శోభన ఒంటరి గా జీవితం గడపట్లేదు. ఓ చిన్నారిని దత్తత తీసుకుని ఆమె ఆలనా, పాలన చూసుకుంటోంది.

ప్రస్తుతం ఆమె నాట్యమే ఆమె లోకం.. తాజాగా, ఓ సినిమా లో కనిపించి సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా ప్రారంభించారు. “వారనే ఆవశ్యముందే” అనే ఓ సినిమా లో శోభన అతిధి పాత్రను పోషించారు. ఈ సినిమా లో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించారు. ఎంతో ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్న నటి శోభన జీవితం లో మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుందాం.
BEST FRIENDSHIP QUOTATIONS IN TELUGU | BEST FRIENDSHIP QUOTES WISHES, IMAGES, STATUS, GREETINGS, MESSAGES, AND PHOTOS
Best FRIENDSHIP Quotations In Telugu | Best FRIENDSHIP Quotes Wishes, images, Status, greetings, messages, and photos:
They’ve been there for you through the good times, the rough moments, and everything in between. They pick you up when you’re feeling down and lift you up even higher when you’re on top of the planet . They’re the first person to like and discuss your summer Instagram captions or send you a birthday quote for best friends, and these ally quotes will remind you just how special your bond truly is.

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu
Whether you’ve known your bestie for years—since your days of learning the way to make friendship bracelets—or your link is fairly new, these friendship quotes will resonate with both of you. Maybe you’re lucky enough to ascertain your BFF a day , or perhaps you do not see them nearly as often as you want (especially during this season of social distancing)—but none of that matters when it involves a real bestie. Best FRIENDSHIP Quotations In Telugu | Best FRIENDSHIP Quotes Wishes, images, Status, greetings, messages, and photos:

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu
While you’re reading these Bible verses about friendship, you almost certainly have a couple of best buds who’ll come to mind. we frequently forget to inform people—especially those closest to us—just how important they’re to our lives. As you scroll through, believe sending one (or a few) to your best friend Telugu Quotes In friendship, Telugu Friendship Quotes, Quotes in Telugu , Best Friend quotes in telugu , telugu Whatsapp status , Good Morning Messeges for friend in telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu
She’ll feel so loved knowing what proportion you value their friendship. the type gesture will remind both of you only why you’re best friends forever! Telugu Quotes For friends , Sad quotes for friends in telugu, whatsapp telugu Images , telugu whatsapp Status Images ,

freindship-quotes-in-telugu
Telugu friendship Quotes | Best Telugu quotes for friendship| Nee sneham quotes Images | Telugu whatsapp Status

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu
Friendship Quotes In telugu | Telugu whatsapp Quotes | Best friendship Quotes and Images | Friendship Messeges In Telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu
Best Friendship Quotes in telugu And Images For whatsapp , facebook,Instagram in HD Photos,Pics

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu
Best Images For Friendship in Telugu for Whatsapp status, Facebook stories, Instagram Stories

freindship-quotes-in-telugu

freindship-quotes-in-telugu
Also Read :
BEST TELUGU WHATSAPP QUOTES |TELUGU INSPIRATIONAL QUOTES

freindship-quotes-in-telugu
హీరో అర్జున్ ఫ్యామిలీ నుండి ఇంతమంది హీరో హీరోయిన్లు ఉన్నారా.? అన్నయ్య, కూతురు, ముగ్గురు మేనల్లుళ్లు.!
హీరో అర్జున్ వాస్తవానికి తమిళ నటుడు అయినా, తెలుగు నాట కూడా అర్జున్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అర్జున్ దాదాపు 130 సినిమాలలో నటించాడు. “మా పల్లెలో గోపాలుడు” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అర్జున్ “జెంటిల్ మెన్”, “శ్రీ మంజునాథ” సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత గా చేరువయ్యాడు. హనుమాన్ జంక్షన్, పుట్టింటికి రా చెల్లి, శ్రీఆంజనేయం, స్వాగతం, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాలతో అర్జున్ తెలుగునాట తిరుగులేని నటుడు గా పేరు తెచ్చుకున్నాడు. హీరో గానే కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా అర్జున్ కు మంచి పేరు ఉంది.

అర్జున్ అసలు పేరు శ్రీనివాస్ సర్జా.. సినిమాలలోకి వచ్చిన తరువాత అర్జున్ సర్జా గా మారింది. అర్జున్ హనుమంతుడు కి భక్తుడు. శ్రీ ఆంజనేయం సినిమాలో అర్జున్ హనుమంతుని పాత్రను పోషించాడు. అర్జున్ కి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐశ్వర్య సర్జా, మరియు అంజనా సర్జా. అయితే, తెలుగు నాట అర్జున్ ఎంత ఫెమస్సో ఇతర భాష ల ఫిలిం ఇండస్ట్రీలలో అర్జున్ ఫామిలీ అంత ఫేమస్. అర్జున్ ఫామిలీ లో చాలా మంది ఫిలిం ఇండస్ట్రీ లోనే సెట్టిల్ అయ్యారు. తమ నటన ప్రభావం తో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారు ఎవరో ఇప్పుడు ఎక్కడ నటిస్తున్నారో తెలుసుకుందాం.

అర్జున్ నేటివ్ ప్లేస్ కర్ణాటక. అర్జున్ తండ్రి శక్తి ప్రసాద్ కన్నడ లో ఫేమస్ విలన్. అర్జున్ భార్య ఆశా రాణి ఒకప్పుడు కన్నడ లో ఫేమస్ హీరోయిన్. అర్జున్ అన్నయ్య కిషోర్ సర్జా కన్నడ ఫేమస్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఆయన ఎన్నో సినిమాలను డైరెక్ట్ చేశారు. ఆయన ఇటీవల కాన్సర్ వ్యాధి తో బాధపడుతూ చనిపోయారు.

అర్జున్ కు ముగ్గురు మేనల్లుళ్లు వున్నారు. వీరు కూడా కన్నడ లో యంగ్ స్టార్స్ గానే ఉన్నారు. చిరంజీవి సర్జా కన్నడ లో యంగ్ హీరో. ఇతను కన్నడ లో 22 సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే, కరోనా లాక్ డౌన్ సమయం లో చిరంజీవి సర్జా మరణించారు.. వాయుపుత్ర సినిమా తో తెరంగ్రేటం చేసిన చిరంజీవి సర్జా పలు తెలుగు, తమిళ సినిమాలను రీమేక్ చేసాడు.

అతని తమ్ముడు ధ్రువ సర్జా అద్దూరి సినిమా తో తెరంగ్రేటం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. మూడవ మేనల్లుడు భరత్ సర్జా పులకేశి సినిమా తో తెరంగ్రేటం చేసి మంచి నటుడి గా పేరు సంపాదించుకున్నాడు. విభిన్నమైన కధలు ఎంచుకుంటూ నటుడి గా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇంకా అర్జున్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య, అంజనా అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఐశ్వర్య సర్జ తమిళనాట హీరోయిన్. ఆమె హీరో విశాల్ తో పట్టత్తు అనే సినిమా తో తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా తెలుగు లో కూడా “ధీరుడు” పేరుతొ అనువాదం అయింది. ఈ సినిమా తరువాత ఐశ్వర్య మరే సినిమాను చేయలేదు. అర్జున్ సర్జా కుటుంబం లో అందరు నటీనటులే.. అందరు తమిళ, కన్నడ, తెలుగు నాట కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి సినిమాలతో సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మీరు ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతం గా ఉన్నారా? అలా ఉంటె.. ఈ కధ ను చదవండి. చాలా కాలం క్రితం, ఖోంగ్ లాంగ్ సరస్సు ఒడ్డున ఉన్న ఆధ్యాత్మిక రాజ్యమైన రాప్పాటా నాఖోన్ లో ఓ సంఘటన జరిగింది. ఆ రాజ్యం లో ప్రిన్స్ ఫహూంగ్ చాలా పొడవైన, బలమైన మరియు అందమైనవాడు. రాజ్యంలోని ప్రతి మనిషీ అతనితో స్నేహం గా ఉండేవాడు. దీనితో అతనికి చాలా ఎక్కువ గర్వం గా ఉండేది, మరియు అమ్మాయిలందరూ అతని అద్భుతమైన చిరునవ్వును మరియు అతని లోతైన నీలి కళ్ళలోని మెరుపును చూసి ఇష్టపడేవారు. కానీ,ఫహూంగ్ మాత్రం ఒంటరిగా ఉన్నాడు.

అతను ప్రపంచంలోని దొరికే అన్నిటిని కొనగలిగే ధనం అతని వద్ద ఉండేది. కానీ అతనికి కావాల్సింది ఏమిటో తెలిసేది కాదు. అతని నిజమైన ప్రేమని ఎవరు అర్ధం చేసుకోవడం లేదని అతనికి అనిపించేది. నిజమైన ప్రేమను అర్ధం చేసుకునే వారు, పంచుకొనే వారు ఎవరు లేనప్పుడు ఎంత ధనం ఉండి ఏమి ప్రయోజనం? అని భావిస్తూ ఉండేవాడు.
ఒకరోజు అతను అడవిలో నడుస్తూ ఉండగా… ఒక అమ్మాయి పాటను పాడటాన్ని గమనించాడు. ఆపాట ఎంతో శ్రావ్యం గాను, ఆమె బాధను వెళ్లగక్కుతూ పాడుతున్నట్లు ఉండి. ఈ యువరాజు ఆ పాట వినిపిస్తున్న వైపుకు వెళ్ళాడు. ఎంతదూరం వెళ్లినా ఆమె కనిపించలేదు. అయితే, క్రమం గా పాట వినిపించడం ఆగిపోయింది. ఇంతలో ఒక అమ్మాయి ఏడుస్తున్నట్లు వినిపించసాగింది. ఆ అమ్మాయి కనిపించకపోవడం తో, యువరాజు వెనక్కి వచ్చేయాలనుకుంటాడు. కానీ.. ఆ పాట పాడిన అమ్మాయే ఏడుస్తోందని అర్ధం చేసుకుంటాడు. ఆ మృదువైన గొంతుకతో పాట పాడుతున్న అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు. ఇంతలో తన వెనుకగా మెరుపు వేగం తో ఎదో కదిలినట్లు అనిపిస్తుంది. వెంటనే వెనక్కి తిరిగి చూడగా, తన పాదాల వద్ద పాము చర్మం కనిపిస్తుంది.

అంతకు కొద్దిసేపటి క్రితమే ఒక పాము తన కుబుసాన్ని వదిలి పెట్టేసింది అని యువరాజుకు అర్ధం అవుతుంది. అయితే, ఈ పాము కుబుసం చాలా విచిత్రం గా ఉంటుంది. అంతకుముందు అతను అలాంటివి ఎన్నో చూసినప్పటికీ, ఇది మాత్రం చాలా విచిత్రం గా ఉంటుంది. ఈ పాము చర్మం ఒకవైపు ఎరుపు రంగులోను, మరొక వైపు ఆకుపచ్చ రంగులో ను ఉంటుంది.

అతనికి ఇది అర్ధం కాక, తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. తన రాజ్యం లో అత్యంత తెలివైన వాడు అయిన తన తాతను తానూ అడవి లో చుసిన దానిని గురించి అడుగుతాడు. అయితే, అందుకు గల కారణం తెలుసుకోలేకపోతాడు. మరో వైపు, ఆ పాము చర్మం ఒక నాగిని ది. ఆమె యువరాజును చూడగానే తోలి చూపులోనే ప్రేమిస్తుంది. కానీ అతను మానవుడు, తనేమో నాగి. వారిద్దరికీ వివాహం జరగడం సాధ్యపడదు కాబట్టి ఆమె విచారం వ్యక్తం చేసింది. అది అతని కి ఎదురుగా వెళ్లి చెప్పలేక దూరం గా ఉండిపోతుంది. అయితే ఇవేమి తెలియని యువరాజు మరుసటి రోజు ఆమెను వెతుకుతూ అక్కడకి వస్తాడు. ఆమె కూడా ధైర్యం చేసి అతనికి చెప్పాలనుకుంటుంది. మానవ కన్య రూపం లో అతనికి కనిపిస్తుంది. వారిద్దరూ ఇష్టపడతారు.

అయితే, అతని మంచి తనాన్ని తెలుసుకున్న “నక్కరింత్రాణి” అనే నాగి తన అసలు రహస్యం గురించి చెబుతుంది. తానూ ఒక నాగి అని, తనకు మానవ రూపం, సర్ప రూపం ఉంటాయని.. తానూ అతన్ని ప్రేమిస్తున్నానని చెబుతుంది. యువరాజు మొదట షాక్ అయినా.. ఆమె ప్రేమకు దాసోహం అంటాడు. రాజ్యానికి తీసుకు వెళ్లి తన తాత కు చూపించి.. వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు చెబుతాడు. నక్కరింత్రాణి తండ్రి నాగులకు మహారాజు.. యువరాజు తాత, నక్కరింత్రాణి తండ్రి తో చర్చలు జరిపి వివాహానికి అంగీకరిస్తారు. అయితే, ఒక షరతు విధిస్తారు. ఒకవేళ ఆమె నాగి అన్న సంగతి రాజ్యం లో ఎవరికైనా తెలిస్తే.. ఆ ఇద్దరినీ రాజ్యం నుంచి బహిష్కరిస్తామని చెబుతాడు.

ఆమె నాగి అన్న సంగతి బయటకు తెలియకుండా కాపాడుకోవాలని చెబుతాడు. నక్కరింత్రాణి తండ్రి కూడా కొన్ని షరతులు పెట్టి పెళ్ళికి అంగీకరిస్తాడు. తన కూతురు నాగి అన్న సంగతి బయటకు పొక్కితే.. రాజ్యం మొత్తాన్ని ఆనవాళ్లు లేకుండా నాశనం చేస్తాను అంటాడు. ఈ షరతులకు అంగీకరించి ఫహుంగ్ మరియు నాగి వివాహం చేసుకుంటారు. మూడు సంవత్సరాలు వారి జీవితం ఆనందం గా గడిచిపోతుంది. ఎంతకాలం గడుస్తున్నా, నాగికి వారసుడు పుట్టకపోవడం తో ప్రజలు అసంతృప్తిగా ఉంటారు. మరో వైపు అంతఃపురం లోనే, యువరాజు ఖులాన్ అనే ఒక అమ్మాయి రహస్యం గా ప్రేమిస్తూ ఉంటుంది. ఆమె యువరాజుని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ అంతలోనే యువరాజు మరొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం తో.. ఆమె చేసేది లేక అంతః పురం లోనే దాసీ గా ఉండిపోతుంది.

ఒకరోజు, దాసీ గా ఉన్న ఖులాన్ ఫహుంగ్ పడక గది నుంచి..రాత్రి తిన్న ప్లేట్ లను తీసుకురావడానికి వెళుతుంది. అక్కడ మంచం పై నాగి ఉండదు. ఆమె పడుకుని ఉండాల్సిన స్థానం లో ఒక పెద్ద పాము ఉంటుంది. నాగి ఆ సమయం లో సర్ప రూపం ధరించి ఉంటుంది. ఆమె నుంచి హిస్..అన్న శబ్దాన్ని రావడం ఖులాన్ వింటుంది.ఒక్కసారి గా మంచం పై పాముని చూసేసరికి ఆమె కంగారు పడుతుంది. అయితే.. నాగి మాత్రం.. “కంగారు పడకు.. నేను మీ యువరాణిని.. నక్కరింత్రాణి ని అని చెబుతుంది.” దీనితో హతాశురాలైన ఖులాన్ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి ఈ విషయాన్నీ యువరాజుకు చెప్పాలనుకుంటుంది. యువరాజు భార్య ఒక పాము.. అంటూ అరుస్తూ వెళ్తుంది.

అదే రోజు యువరాజు పుట్టినరోజు కావడం తో.. వేడుకలకు నక్కరింత్రాణి తండ్రిని కూడా యువరాజు ఆహ్వానిస్తాడు.ఆ సమయం లో అక్కడకి వచ్చిన నక్కరింత్రాణి తండ్రి ఖులాన్ అన్న మాటలను విని.. ఈ విషయం అందరికి తెలిసిపోవడం తో ఆగ్రహానికి గురి అవుతాడు. దీనితో, తన రాజ్యం నుంచి నాగులను పిలిపించి రాప్పాటా రాజ్యం పై దాడి చేస్తాడు. ఫలితం గా రాజ్యం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. రాజ్యానికి సమీపం లో ఉన్న అడవి లోను, లోయల్లోను పడిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. అయితే, యువరాజు మరియు నాగి మాత్రం వారి ప్రేమను వదులుకోరు. ఇద్దరు కలిసి అడవి లోకి పారిపోయి ఓ గుహ లో తలదాచుకుంటారు. ఆ గుహ నే ప్రస్తుతం నాకా కేవ్స్ గా పిలుస్తుంటారు. థాయిలాండ్ భాష లో నాకా అంటే..నాగ అని అర్ధం.. వీరిద్దరూ అక్కడే ఉండి..తిండి తిప్పలు లేక మరణిస్తారు. మరణం ఆసన్నమైనా,వారిద్దరూ ప్రేమ గా నే ఉంటారు. ఈ గుహ మొత్తం బయటా లోపలా కూడా పాము కుబుసమే ఉంటుంది.. అందుకే నాగ గుహలుగా వీటిని పిలుస్తారు..

థాయ్‌లాండ్‌లోని బ్యూంగ్ కాన్ ప్రావిన్స్‌లోని బ్యూంగ్ ఖోంగ్ లాంగ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఫు లాంగ్కా నేషనల్ పార్క్‌లో మీరు నాగా కేవ్స్ ను చూడవచ్చు. నేషనల్ పార్క్‌లో మూడు పర్వతాల పొరలు ఉన్నాయి, ఇవి మెకాంగ్ నది వెంట విస్తరించి ఉన్నాయి. ఒక ప్రసిద్ధ పర్యాటక కాలిబాట ఫా న్గోయి పైభాగానికి దారితీస్తుంది, ఈ మార్గం లో వెళితే భన్ ఫెంగ్ జిల్లా మరియు మీకాంగ్ నది యొక్క అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు. చాయ్ మోంగ్ కోన్ ఆలయంలో నుంచి ప్రయాణం ప్రారంభిస్తే, మొదట రాతి మెట్లపైకి ఎక్కాలి, ఈ భాగం ఇరు వైపులా పాము చర్మాన్ని పోలినట్లు కనిపిస్తుంది. ఈ మార్గం ద్వారా పైకి చేరుకుంటే మురికి ప్రదేశం వస్తుంది. ఈ ప్రదేశమే గుహకు ప్రారంభ మార్గం. ఆ దారిలోనే ముందుకు వెళితే నాగా గృహాలకు చేరుకోవచ్చు. అయితే, కరోనా కారణం గా ప్రస్తుతం విజిటర్స్ ను అనుమతించడం లేదు..
watch video:
