ప్రతి గురువారం, శుక్రవారం మనల్నందరిని అలరిస్తున్న ప్రోగ్రామ్స్ జబర్దస్త్ ఇంకా ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మెల్లమెల్లగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతూ, ఇప్పుడు టాప్ షోస్ గా నిలిచాయి.ఈ రెండు ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు మన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఒక రోజు జబర్దస్త్ లో అనసూయ యాంకర్ గా మనల్ని అలరిస్తుంటే, మరొక రోజు ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మీ యాంకర్ గా మనల్ని ఎంటర్టైన్ చేస్తారు.
అలాగే రోహిణి, సత్య శ్రీ, వర్ష కూడా జబర్దస్త్ లో రెగ్యులర్ గా స్కిట్స్ లో కనిపిస్తూ ఉంటారు. జడ్జెస్ గా రోజా ఇంకా మనో ఉంటారు. అంతకు ముందు నాగబాబు జడ్జ్ గా ఉండేవారు అనే సంగతి మనందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల నాగబాబు ఈ షోస్ నుండి నిష్క్రమించారు.
ఇంక కమెడియన్ల విషయానికొస్తే గత కొన్ని సంవత్సరాల నుండి ఎంతోమంది కమెడియన్లు టెలివిజన్ తెరపై మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా స్థానం సంపాదించారు. ఈ మధ్య వస్తున్న దాదాపు అన్ని సినిమాల్లోనూ జబర్దస్త్ లో ఉన్న ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు. అలా మనల్ని అలరిస్తున్న కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ల భార్యలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
#1 రాంప్రసాద్
#2 శ్రీను
#3 చంటి
#4 అప్పారావు
#5 సుధాకర్
#6 వెంకీ
#7 ప్రసాద్
#8 దొరబాబు
#9 మహేష్
#10 ధనరాజ్
#11 సత్తిపండు
#12 తాగుబోతు రమేష్
#13 షకలక శంకర్
#14 చమ్మక్ చంద్ర
#15 రాజమౌళి
#16 రచ్చ రవి
#17 షేకింగ్ శేషు
#18 వేణు