అసలు వర్కింగ్ డేస్ లో పొద్దున, సాయంత్రం, అంటే ఆఫీసులు, స్కూల్స్, కాలేజెస్ అయిపోయే టైం కి బస్ లో వెళ్లడం అంటే యుద్ధానికి తక్కువ ఉండదు. నిలబడడానికి కాదు కదా, కొన్ని సార్లు అయితే అసలు ఒక్క కాలు పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు. ఒకవేళ నిలబడడానికి వీలైనా కూడా కదలడానికి వీలు ఉండదు. బయటినుంచి చూసే వాళ్ళకి బస్ ఒకవైపుకి వంగిపోయినట్టు అనిపిస్తుంది. సరే, ఈ బస్ వదిలేసి నెక్స్ట్ బస్ ఎక్కుదాం అనుకున్నా కూడా నెక్స్ట్ బస్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది.
అలా ఎదురు చూసి, చూసి ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా టైం అవుతుంది. ఆర్టిసి బస్ సర్వీసెస్ కి కొంచెం శ్రమ తగ్గించడానికి మెట్రో సర్వీసెస్ వచ్చాయి. మెట్రో వచ్చిన తర్వాత ప్రయాణాలు ఎంత సులభం అయ్యాయో మనందరికీ తెలుసు. మెట్రోలో కూడా పైన చెప్పిన పొద్దున, సాయంత్రం సమయానికి ఎక్కువ మంది జనాలు ఉంటారు. కానీ ట్రాఫిక్ ఉండదు కాబట్టి ప్రయాణికులు వాళ్ల స్టాప్ కి తొందరగా రీచ్ అవుతారు.
స్టాప్ వచ్చేముందు మనకి ఒక రికార్డెడ్ అనౌన్స్మెంట్ వినిపిస్తుంది. ఆ అనౌన్స్మెంట్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వినిపిస్తుంది. దీనివల్ల ఏ భాష వాళ్ళు అయినా కూడా సులభంగా అర్థం చేసుకోవచ్చు. అయితే మనం వాడుక భాషలో ప్రదేశాల పేర్లు ప్రనౌన్స్ చేసే తీరుకి, మెట్రో అనౌన్స్మెంట్ లో ప్రనౌన్స్ చేసే తీరుకి కొంచెం తేడా ఉంటుంది. దీర్ఘాలు, ఒత్తులు కొంచెం వేరేగా ఉంటాయి. మనం పేర్లు ప్రనౌన్స్ చేసే దానికి, మెట్రోలో ప్రనౌన్స్ చేసే దానికి డిఫరెన్స్ ఏంటంటే.
#1.Ameerpet#2.LB nagar#3.Erragadda#4.Lakdikapool#5.Kukatpally#6.Irrummanzil#7.Paradise#8.Rasoolpura#9.Mettuguda#10.SR nagar
#11.Secunderabad#12.Madhapur