కార్తీక మాసాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటారు. శివ కేశవులకు సైతం అత్యంత ప్రీతిపాత్రమైన మాసంగా కార్తీక మాసం గురించి ఎంతో విశిష్టంగా చెబుతూ ఉంటారు. ఇక హైదరాబాదులో కార్తీకమాసం అనగానే హిందువులందరికీ భక్తి టీవీ ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం జ్ఞప్తికి రాకుండా ఉండదు. హైదరాబాదులో ప్రతి ఏడాది జరిగేటట్టుగానే ఈ ఏడాది కూడా నవంబర్ 9వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కార్తీక కోటి దీపోత్సవాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.. 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభమైన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్న భక్తి టీవీ- ఎన్టీవీ యాజమాన్యం ఈ ఏడాది కూడా భక్త జనం ఒళ్ళు పులకరించేలా హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు సిద్ధం చేసింది. ఈ ఏడాది 17 రోజులపాటు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికల సిద్ధం చేశారు. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే ఈ కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను వెలికి తీసే పవిత్ర కార్యంగా ఈ కోటిదీపోత్సవంను ఎన్టీవీ భక్తి టీవీ సంయుక్తంగా నిర్వహిస్తూ వస్తున్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తరలి వస్తుండగా వారి ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే ఈ మహోత్సవాన్ని కనులారా వీక్షించడం ఒక గొప్ప అదృష్టం. ప్రతిరోజు కళ్యాణ మహోత్సవం అనంతరం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూసి తరలించాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు లేవు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది. కోటి దీపాల మహోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవనడంలో ఎలాంటి సందేహం లేదు. నవంబర్ 9 నుంచి ప్రారంభం కాబోతున్న ఈ వేడుకను నవంబర్ 25వ తేదీ వరకు హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు.




1. లేపాక్షి:
2. యాగంటి:
3. శని శింగనాపూర్:
4. షోలాపూర్:
5. అమ్రోహా:
6. గురుద్వార్:
7. దార్వేష్ దర్గా:
8. తంజావూరు బృహదీశ్వరాలయం:
9. పూరీజగన్నాథ్ ఆలయం:
10. కబీస్ బాబా ఆలయం:
అయితే ఒక శివభక్తుడు అయిన కబీస్ బాబా వుంటారు. కబీస్ బాబా భక్తులు సాయంత్రం సమయంలో సమర్పించే మద్యం సేవించి, వారి అనారోగ్య సమస్యలను పోగొడతాడని విశ్వసిస్తుంటారు.
తల్లి ఆస్తికి పూర్తిగా యజమాని అయితే, ఆమె ఎలాంటి వీలునామా రాయకుండా మరణించినపుడు ఆ ఆస్తి ఆమె కొడుకు మరియు కుమార్తెలకు సమానంగా చెందుతుంది. కుమారులు మరియు కూతుర్లకు సమాన హక్కులు ఉన్నాయి. ఫ్యామిలీలోని వివాహిత లేదా అవివాహిత కుమార్తెకు తల్లి ఆస్తి లేదా పూర్వీకుల ఆస్తి మీద సమాన హక్కు ఉంటుంది.
హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 6, 2005లో సవరణ చేసిన ప్రకారం, తల్లి ఆస్తి పై కుటుంబంలోని కూతుర్లకు సమాన హక్కులను కల్పించింది. కుమార్తెలు హిందూ అవిభాజ్య కుటుంబం(HUF )లో కుమారుడితో పాటుగా సమానమైన హక్కులు మరియు బాధ్యతలు కలిగి ఉంటుంది. 2005 అనంతరం పూర్వీకుల యొక్క ఫ్యామిలీ ఆస్తిని విభజించాలని అడిగే హక్కు, కుమారుడితో సమానంగా ఆస్తిలో తమ వాటాను పొందడానికి డిమాండ్ చేసే హక్కు కూతుర్లకు ఉంది.
అయితే తల్లి తన ఆస్తి గురించి వీలునామా రాసినపుడు, ఆ వీలునామాలో తన కుమార్తెను చేర్చకపోతే, ఆ ఆస్తిపై కుమార్తెకు హక్కు ఉండదు. తల్లికి ఆస్తి ఎవరైనా ఇచ్చినా, ఆమె ఆస్తి కొన్నా, ఆస్తి ఎలా సంపాదించినా ఆమె వీలునామా రాసినట్లయితే అది వారికే చెందుతుంది. దీని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చూడండి..










