వివాదాలకు కేంద్ర బిందువైన ఆర్జీవి ప్రస్తుతం మళ్లీ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశాడు.మరి ముఖ్యంగా రాజకీయాలలో ఉన్న పవన్ ను టార్గెట్ చేశాడు.ఆయన మీద తను తీసిన పవర్ స్టార్ చిత్రం నుండి ఓ కొత్త పాట కూడా విడుదల చేశారు. రాంగోపాల్ వర్మ ఇలా వ్యక్తులను టార్గెట్ చేయడం ఈమధ్య ఎక్కువైపోయింది.అభిమానులు ఇలా చేయవద్దని బెదిరించిన బతిమాలిన రామ్ గోపాల్ వర్మ తన ధోరణి మార్చుకోవడం లేదు.

ఇక మనం రంగంలోకి దిగకపోతే రాంగోపాల్ వర్మ మాట వినడని మెగా ఫామిలీ భావించినట్టు ఉంది. అందుకే ఈరోజు టాలీవుడ్ పెద్దలలో ఒకరైన అల్లు అరవింద్ మీడియా ముందు రాంగోపాల్ వర్మ పై ఫైర్ అయ్యారు.తన ధోరణి మార్చుకోవాలని సినీ పరిశ్రమ ఓ కుటుంబం అని ఇందులో ఉండేవాళ్ళు అందరూ కలిసి ఉండాలని ఇలా ఒకరి పై ఒకరు విమర్శలు గుప్పించడం మంచిదికాదని. ఇండస్ట్రీ బాగుపడాలని సురేష్ బాబుతో చెప్పిన రాంగోపాల్ వర్మ మరి ఆ వైపు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.ఓసారి ఆ వీడియో పై ఒక లుక్ వేయండి.
watch video:


















