క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా మనల్ని అలరిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ పిక్స్ తో కుర్రకారుకి హీట్ ఎక్కిస్తుంది. ఈమధ్య సెలబ్రిటీస్ పై ఏది పడితే అది మాట్లాడే వారి సంఖ్య ఎక్కువైపోతుంది.ఇలాంటి వారి పై రియాక్ట్ అయ్యి ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకోవడం ఎందుకని సెలబ్రిటీలందరూ తమ పని తాము చూసుకుంటూ ఉంటారు.

ఇలాంటి వారిని అందరూ వదిలేసిన తన పై కామెంట్ చేస్తే తేజస్వీ అసలు వదలదు.తాజాగా తన 29వ పుట్టినరోజును గ్రాండ్ గా జరుపుకున్న తేజస్వీ ఫ్యాన్స్ తో ఇంస్టాగ్రామ్ లో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.అందులో తనని ఇబ్బంది పెట్టేలా ప్రశ్నలు అడిగినవారికి తేజస్వి తనదైన శైలిలో కౌంటర్ లు ఇచ్చింది.ఇంతకీ తేజస్వి అసలు వాళ్లకు ఏమని కౌంటర్ ఇచ్చిందో చూడండి.
















