చైనా పేరు చెప్తే మిగిలిన దేశాలన్నింటికీ కోపం వచ్చేలా తయారయ్యింది పరిస్థితి. మరీ ముఖ్యంగా భారతదేశానికి. కరోనా, గాల్వాన్ ఘటన వల్ల చైనాతో భారతదేశానికి గొడవలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇటీవల భారతదేశ ప్రభుత్వం చైనా తయారుచేసిన 59 అప్లికేషన్లను గూగుల్ ప్లే స్టోర్ లో నుండి తొలగించింది. ఇందులో 58 అప్లికేషన్లు ఒక ఎత్తైతే, జనాలకి మత్తు మందు లాగా ఎక్కిన టిక్ టాక్ యాప్ మరొక ఎత్తు.

59 చైనీస్ యాప్‌లను నిషేధించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారతదేశంలోనే కాదు చైనా మీడియా కూడా విస్తృతంగా కవర్ చేస్తుంది. చైనా ప్రభుత్వ మీడియా ది గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, టిక్‌టాక్ మరియు హెలో యాప్‌ల మాతృ సంస్థ అయిన బైట్‌డాన్స్ – గోప్యత గురించి ఆందోళనలను పేర్కొంటూ భారత ప్రభుత్వం వాటిని నిషేధించాలని నిర్ణయించిన తరువాత 6 బిలియన్ డాలర్ల ( 45 వేల కోట్లు) నష్టపోయిందంట. మొబైల్ యాప్ ఎనాలిసిస్ సంస్థ సెన్సార్ ట్వూర్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం, మే నెలలో టిక్‌టాక్ ను 112 మిలియన్ మంది డౌన్లోడ్ చేసారంట. అందులో అధిక శాతం మంది భారతీయులే అంట. భారత్ నిషేదించిన 59 యాప్స్ వల్ల మొత్తంగా రూ.70-80వేల కోట్ల వరకు చైనా నష్టపోయే అవకాశముందని తెలుస్తోంది.




































ఆన్ లైన్ శిక్షణ తరగతులపై విద్యార్థుల హర్షం అంటూ ప్రచురించగా దానికి విద్యార్థులు ఇన్నర్ ఫీలింగ్ అని తిట్టుకుంటున్న ట్రోల్ ఒకటి వచ్చింది . ఇంకో ట్రోల్ ఏంటంటే ఆ ఆన్లైన్ లో స్కూల్ యూనిఫామ్ వేసుకొని కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి ఫ్రెండ్ ఏంట్రా మీ మమ్మీ ఆన్లైన్ క్లాస్ కి కూడా యూనిఫామ్ వేశారు అని అడగ్గా దానికి ఆ విద్యార్థి లంచ్ కూడా ప్లేట్ లో కాకుండా లంచ్ బాక్స్ లో పెడుతుంది అని బదులు ఇస్తున్నట్లుగా డిజైన్ చేసారు .ఈ ట్రోల్స్ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తుంది .
ఇంకో ట్రోల్ లో ఆన్లైన్ ట్రైనర్ ఆ విద్యార్థితో బాబు మీ అమ్మ గారిని బెల్ రింగ్ చెయ్యమను లంచ్ టైం అయింది అని .మరొక ట్రోల్ లో ఆ విద్యార్థి మనోభావనని ఇలా తెలియచేసారు ‘మహా దారుణం ఇది ఆన్లైన్ క్లాసులకి కూడా యూనిఫామ్ వేసింది మా అమ్మ’..ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకి యూనిఫామ్ వేయడంపై ఇలా పలు ట్రోల్స్ రాగా అవి నెటిజన్లను విశేషంగా నవ్విస్తున్నాయి .








ఈ మధ్యకాలంలో ఏ చిన్న విషయం జరిగిన సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఆ విషయం వెలుగులోకి వస్తున్నా విషయం తెలిసిందే.అయితే తాజగా ఆత్మిక అనే అమ్మాయి తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా ఆత్మిక ను అందరూ సమంతాలనే ఉంది ఈ అమ్మాయి జూనియర్ సమంత అంటూ కామెంట్స్ పెడుతుండడంతో అందరి ద్రుష్టిని ఆకర్షించింది ఆత్మిక.












image credits: instagram/aathmika