తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం! పూర్తి వివరాలు!!

తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం! పూర్తి వివరాలు!!

by Megha Varna

Ads

మీకు తెలుగు భాషపై మంచి ప్రావీణ్యం ఉందా?
తెలుగులో అచ్చుతప్పులు లేకుండా టైప్ చేయగలరా?
ఇంటి నుండి పని చేయాలనుకునేవారికి మంచి అవకాశం.

Video Advertisement

తెలుగు అడ్డా లో వైరల్ అయ్యే ఆర్టికల్స్ రాయాలి అనుకునే వారికి ఇదే  మా ఆహ్వానం.

తెలుగు అడ్డా లో కంటెంట్ రైటర్ గా చేరడానికి కావలసినవి ఇవే:

#1. తెలుగు భాషా ప్రావీణ్యం
#2. తెలుగు టైపింగ్
#3. సొంత ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్

తెలుగు అడ్డా లో కంటెంట్ రైటర్ గా చేరిన తర్వాత చేయవలసినవి:

#1. ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు అందుబాటులో ఉండాలి
#2. రోజుకి 6-8 వైరల్ ఆర్టికల్స్ రాయవలసి ఉంటుంది

ఈ ఉద్యోగం మీకు తగినది అని మీకు అనిపిస్తే. మీ రెస్యూమ్ తో పాటు మీరు రాసిన శాంపిల్ ఆర్టికల్స్ మాకు మెయిల్ చేయండి. మీ డీటెయిల్స్ పంపవలసిన మెయిల్ ఐడి: teluguaddahr@gmail.com


End of Article

You may also like