Ads
అక్కినేని వారసుడు అఖిల్ కు యూత్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.ఇక అమ్మాయిలలో ఈయన ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచి హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు అఖిల్. “మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్” తో త్వరలో మనముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దరకత్వం వహిస్తుండగా బన్నీ వాసు,అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ బాధ్యతను గోపి సుందర్ తీసుకున్నారు.ఈ చిత్రం నుండి గత కొద్దిరోజులుగా వస్తున్న పోస్టర్స్ సినీ అభిమానులను బాగా ఆకర్షిస్తున్నాయి.
Video Advertisement

ఇది ఇలా ఉండగా…అఖిల్ కంటే ఆయన ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. “అయ్యగారి నెంబర్ వన్…అఖిల్ ఏ కారెస్ట్…ఎవరి వల్ల కాదు” అనే డైలాగ్స్ ఎంత ఫేమస్ అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు అనుకుంట. అయితే తాజాగా అతనివి సరికొత్త ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోపై సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ వస్తున్నాయి. అవి ఒక లుక్ వేయండి.
#1
#2
#3
#4
#5
#6
#7

#8
#9

#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
#21
End of Article
