Ads
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నయి విమర్శలు ప్రతి విమర్శలతో..అమరావతి లో ల్యాండ్ పూలింగ్ జరిగింది అని రైతులకి సంబంధించి భూములు లాగేసుకున్నారు అని నిన్న వైసీపీ కి చెందిన అగ్ర నేత సజ్జల రామ కృష్ణారెడ్డి విమర్శించారు, అంతే కాదు మాజీ సీఎం చంద్రబాబు గారు తీవ్ర అవినీతికి పాల్పడ్డారు ని పలు ఆరోపణలు కూడా చేశారు.
Video Advertisement
దీనికి కౌంటర్ గా టీడీపీ సీనియర్ నేత అయ్యన పాత్రుడు కౌంటర్ ఇచ్చారు..గత రెండేళ్లుగా చంద్రబాబు గారు అవినీతి చేసారు అని ఆరోపణలు చేస్తున్నారే కానీ ఈ ఒక్కటి నిరూపించలేకపొయ్యారు అని గట్టి కౌంటర్ ఇచ్చారు అలాగే సజ్జల చేసిన కామెంట్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు అయ్యన్న పాత్రుడు.అంతే కాదు వైసీపీ పాలనలోనే ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ తిరిగి విమర్శలు గుప్పించారు.ఈ ఈ అంశం మీద చర్చలకు రావాలని సవాల్ కూడా విసిరారు విశాఖ లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగినట్టు తమ వద్ద సాక్ష్యాలు ఉన్నాయి అని తాము నిరూపిస్తాము అని చెప్పుకొచ్చారు.
Also Read : వేదం మూవీ లో నటించిన ఈ తాత ఇక లేరు..!
End of Article