ఆ సినిమా బాలకృష్ణ రిజెక్ట్ చేసారు…పవన్ ఓకే అన్నారు.! కానీ చివరికి ప్లాప్.?

ఆ సినిమా బాలకృష్ణ రిజెక్ట్ చేసారు…పవన్ ఓకే అన్నారు.! కానీ చివరికి ప్లాప్.?

by Megha Varna

Ads

సినిమా పరిశ్రమలో హీరో ల దగ్గరకి చాలా కధలు వస్తుంటాయి.కానీ వారికి ఆ కథ సెట్ కాదనో లేదా డేట్స్ కుదరకో ఆ సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు హీరోలు.అయితే ఆలా ఒక్కోసారి కొంతమంది హీరోలు రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే హీరోలు చేసి బ్లాక్బూస్టర్స్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయ్.అయితే హీరో బాలకృష్ణ రిజెక్ట్ చేసిన ఓ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ చేసారు..ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం ..

Video Advertisement

ఓ చిత్ర కథను బాలకృష్ణ దగ్గరకు తీసుకెళ్లారు పరుచూరి బ్రదర్స్.అయితే ఆ సినిమా కథ బాలకృష్ణకు బాగానే నచ్చిన కానీ డేట్స్ కుదరక ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేసారు.అయితే సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు ఆ కథను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువెళ్లారు.కాగా రచయితా అబ్బూరి రవి తో కొన్ని మార్పులు చేయించారు.అయితే ఆ కథ పవన్ కళ్యాణ్ కు నచ్చడంతో భీమినేని శ్రీనివాస్ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఆ చిత్రమే “అన్నవరం “.అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించలేకపోయింది.అయితే ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కితీసున్నా వకీల్ సాబ్ చిత్రం కూడా మొదటగా బాలకృష్ణతో తెరకెక్కించాలని అనుకున్నారు దిల్ రాజు.అయితే ఈ కథ నా బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాదు అని బాలకృష్ణ చెప్పడంతో ఈ చిత్ర కథ పవన్ కళ్యాణ్ వద్దకు వచ్చింది.


End of Article

You may also like