బాలయ్య బాబు క్రేజ్ కి ఇదే నిదర్శనం ! బాలకృష్ణ సృష్టించిన వరల్డ్ రికార్డు ఏంటంటే

బాలయ్య బాబు క్రేజ్ కి ఇదే నిదర్శనం ! బాలకృష్ణ సృష్టించిన వరల్డ్ రికార్డు ఏంటంటే

by Anudeep

Ads

భారతదేశం లో సినిమాలకి ఉన్న ఆదరణ అంత ఇంత కాదు..బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది.హీరోలకి  ఉన్న అభిమాన సంఘాలు గురించి కూడా తెలిసిందే.సినిమాలు వచ్చాయి అంటే చాలు పండగ వాతావరణం ఉంటుంది ప్రతి ఊరిలో..అలంటి హీరోల పుట్టిన రోజు వచ్చిందంటే చాలు ఫాన్స్ చేసే కోలాహలం మాములుగా ఉండదు మరి.

Video Advertisement

అన్న దానాలు రక్తదానాలు అంటూ సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.ఇటీవలే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు ఒక రికార్డు బాలయ్య ఫాన్స్ చేసారు ఏంటంటే..జూన్ 10 న ఉదయం 10 .10 నిమిషాలకు ఒకే టైం లో దాదాపుగా 21000 లకు పైగా కేక్ కట్టింగ్స్ జరిగాయట.ఇలా జరగటం ఇదే మొదటిసారని వండర్ బుక్స్ అఫ్ రికార్డ్స్,జీనియస్ బుక్స్ అఫ్ రికార్డ్స్ వారు ప్రకటించారు.ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న కరోనా వైరస్ మహమ్మారి వలన పరిస్థుతుల వలన బయటకి వెళ్లలేని పరిస్థుతుల కారణంగా.

అంత చక్కబడ్డ తరువాత ప్రశంస పత్రాన్ని నేరుగా అందజేస్తామని చెప్పుకొచ్చారు.ఈ సందర్బంగా బాలయ్య బాబు మాట్లాడుతూ..’60 వ పుట్టిన రోజు సందర్బంగా మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానులకి ధన్యవాదాలు అంటూ అభినందనలు తెలియచేసారు.ఇందరి అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య బాబు నిజంగా గ్రేట్ కదూ.

 


End of Article

You may also like