బల్లి శాస్త్రం : బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

బల్లి శాస్త్రం : బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

by Megha Varna

Ads

బల్లులంటే బయపడే వారు చాల మందే ఉన్నారు. ప్రతి ఇంట్లో బల్లులు వుంటాయి.బల్లి మనపై పడిందంటే ఏదోగా వుంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. బల్లి మన శరీరంపై ఏబాగాన పడితే దానికి ఫలితమేమిటి తెలుసుకునే బల్లి శాస్త్రము కూడా ఉన్నది. కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు….. కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది.కొందరు బల్లి మీద పడితే చాలా ఆందోళన చెందుతారు, ఏమైతుందో అని. కానీ, మన శరీర భాగాలలో ఏ ఏ చోట బల్లి పడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

Video Advertisement

బల్లి స్త్రీల శరీరంపై పడితే:

బల్లి స్త్రీల శరీరంపై పడితే:

బల్లి స్త్రీల శరీరంపై పడితే:
 • తలపై -మరణ భయం
 • కొప్పుపై-రోగాల భయం
 • పిక్కలపై-బంధువుల రాక
 • ఎడమ కన్ను – మీ భర్త / దగ్గరైన వారి ప్రేమ పొందుతారు
 • కుడి కన్ను -మనోవ్యధ , అనవసరమైన టెన్షన్స్
 • కింది పెదవి -కొత్త  వస్తువులు మీ దగ్గరకు చేరుతాయి
 • రెండు పెదవులపై -కష్టాలు, సమస్యలు ఫేస్ చేయాలి
 • వీపుపై-మరణ వార్త వింటారు
 • గోళ్ళపై -చిన్న చిన్న కలహాలు, గొడవలు
 • చేతులపై-ధన లాభం
 • ఎడమ చేయి-మెంటల్ స్ట్రెస్, అనవసరమైన ఒత్తిడి
 • వేళ్ళపై- నగల ప్రాప్తి
 • కుడి భుజం- కామ రాతి ప్రాప్తి కలుగుతుంది
 • భుజం-నగల ప్రాప్తి
 • తొడలు-కామము
 • మోకాళ్ళు -ఆదరణ, అభిమానం, బంధము
 • చీలమండము -కష్టాలు
 • కుడి కాలు -శత్రు నాశనం జరుగుతుంది
 • కాలి వేళ్ళు- పుత్రుడు జన్మిస్తాడు.
 • రొమ్ము లేక వక్షస్థలం-మంచి జరుగుతుంది
 • కుడి చెంప -మగ శిశువు జన్మిస్తాడని
 • కుడి చెవి-ధన లాభం, ఆదాయం
 • పై పెదవి-విరొధములు కలుగుతాయి

Also Read : RASHI PHALALU : THIS WEEK IN TELUGU, HOROSCOPE THIS WEEK, ఈవారం రాశి ఫలాలు

 • మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు:

  మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు:

మగవారిపై బల్లి మీద పడ్డప్పుడు:
 • వీపుపై కుడి వైపు- రాజ భయం
 • మణికట్టు -అలంకార ప్రాప్తి కలుగుతుంది
 • మోచేయి – డబ్బు నష్టం
 • వ్రేళ్ళ పై -అనుకోకుండా బంధువుల, స్నేహితుల రాక
 • కుడి భుజం -కష్టాలు, సమస్యలు
 • ఎడమ భుజం -పదిమందిలో అగౌరవం జరుగుతుంది
 • తొడలపై -దుస్తులు, వస్త్రాలు నాశనం అవుతాయి
 • మీసాలపై -కష్టాలు వెంటాడుతాయి
 • కాలి వేళ్ళ పై -అనారోగ్య సమస్యలు
 • పాదములపై -ప్రయాణానికి సిద్ధం
 • తలపై భాగాన-మరణం వెంటాడుతున్నట్లు
 • ముఖంఫై- ఆర్ధిక సమస్యలు తొలగి, లాభాల బాట పడతారు
 • ఎడమ కన్ను -అంతా శుభమే జరుగుతుంది
 • కుడి కన్ను -చేసి పని విజయవంతం కాదు , అపజయం కలుగుతుంది
 • నుదురుపై -ఇతర సమస్యలలో చిక్కుకోవడం, విడిపోవడం
 • కుడి చెంప- బాధపడటం
 • ఎడమ చెవి -ఆదాయం బాగా వస్తుంది, లాభము
 • పై పెదవి -కలహాలు వెంటపడుతాయి
 • కింది పెదవి-ఆదాయంలో లాభం కలుగుతుంది
 • రెండు పెదవుల మధ్య -మృత్యువు సంభవిస్తుందని
 • వీపుపై ఎడమ భాగం-విజయం కలుగుతుంది
బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

బల్లి మనుషుల శరీరంపై పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

శిరసు మరియు ముఖం పై బల్లి పడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి ?

 • శిరస్సు = కలహం
 • ముఖము నందు = బంధు దర్శనం
 • కనుబొమ్మల నడుమ = రాజానుగ్రహం
 • పై పెదవి = ధన వ్యయం
 • క్రింది పెదవి = ధన లాభం
 • ముక్కు చివర = రోగము
 • కుడి చెవు = దేర్ఘాయువు
 • ఎడమ చెవి = వ్యాపార లాభం
 • నేత్రాల యందు = శుభం
 • గడ్డం నందు = రాజ దండనము
 • నోటి మీద = ఇస్టాన్న భోజనం
 • జుట్టు  = మృత్యువు
 • కన్నుల మీద = శుభం
 • దవడల మీద =వస్త్ర లాభం

 మొండెము భాగం లో బల్లి పడితే ఎటువంటి ఫలితాలుంటాయి?

 • మెడ యందు = పుత్ర జననం
 • కంఠము నందు = శత్రువు
 • కుడి భుజం = ఆరోగ్యం
 • ఎడమ  = స్త్రీ సంభోగం, ఆరోగ్యం
 • కుడి ముంజేయి = కీర్తి
 • ఎడమ ముంజేయి = రోగం
 • హస్తం = ధన లాభం
 • చేతి గొళ్ళ యందు = ధన నాశనం
 • స్తన భాగం = దోషం
 • ఉదరం = దాన్య లాభం
 • రొమ్ము, నాభి = ధన లాభం

నడుము క్రింది భాగము నుండి పాదాలవరకు ఏ భాగంలో బల్లి పడితే ఎటువంటి ఫలితాలుంటాయి?

 • మోకాళ్ళు = స్త్రీ, ధన లాభము
 • పిక్కల యందు = శుభము
 • మడములు = శుభము
 • పాదం = ప్రయాణం
 • కాలి గోళ్ళు= నిర్లజ్జ
 • లింగం = దారిద్యం
 • మీద పడి, వెను వెంటనే దానంతట అది వెళిపోతే = మంచిది
 • దేహము పై పరిగెడితే = దీర్ఘాయువుAlso Check : 

మంగళవారం నాడు చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

 


End of Article

You may also like