216
Ads
బండ్ల గణేష్ ఇప్పటి వరకు నిర్మాత గానే కీలక పాత్ర పోషించాడు. తాజాగా.. హీరో గా కూడా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తాజాగా అప్ డేట్ వచ్చింది. వెంకట్ చంద్ర దర్శకత్వం లో బండ్ల గణేష్ హీరో గా ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు “డేగల బాబ్జి” అని పేరు పెట్టారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయింది. దర్శకుడు హరీష్ శంకర్ ఈ పోస్టర్ ను రిలీజ్ చేసారు.
Video Advertisement

End of Article
