Home Filmy Adda బెల్లం బాబు “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

బెల్లం బాబు “ఛత్రపతి” హిందీ రీమేక్ లాంచ్ పై ట్రెండ్ అవుతున్న టాప్ 10 ట్రోల్స్..!

by Anudeep

రాజమౌళి దర్శకత్వం లో ప్రభాస్ హీరో గా వచ్చిన “ఛత్రపతి” మూవీ ని మనం అంత ఈజీ గా మరచిపోలేము. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే ఓ మైలురాయి గా నిలిచింది. ఈ సినిమా 2005 లో విడుదల అయింది. శ్రీయా ఈ సినిమాలో హీరోయిన్ నటించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

chatrapathi remake

ఒక తల్లి, ఇద్దరు కొడుకులు జీవితం లో ఏమి జరిగింది.. సవతి కొడుకైన హీరో తల్లికి ఎలా దూరం అవ్వాల్సి వచ్చింది.? తిరిగి తల్లిని వెతకడానికి అతను ఎన్ని పాట్లు పడతాడు? చివరకు ఎలా తల్లికి చేరువవుతాడు అన్న పాయింట్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో రూపొందిన ఈ సినిమాలో యాక్షన్ సీన్లు కూడా గట్టిగానే పండాయి.

bellamkonda trolls

ఇక మ్యూజిక్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సాంగ్స్ కూడా బాగా హిట్ అయ్యాయి. ఈ సినిమా ను హిందీ లో డబ్ చేసినా కూడా మంచి యు ట్యూబ్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. అయితే..ఈ సినిమానే బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ లో రీమేక్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి పూజ కార్యక్రమాలు ఇటీవలే జరగడం తో సోషల్ మీడియా లో ట్రోల్స్ మొదలయ్యాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.

#1

#2.bellamkonda trolls 1

#3

#4.

#5.

#6.

#7

#8

#9.

#10.

You may also like