తక్షణం 100 కోట్ల రూ సహాయం చెయ్యండి కేంద్రానికి భారత్ బయోటెక్ డిమాండ్ ఎందుకంటే ?

తక్షణం 100 కోట్ల రూ సహాయం చెయ్యండి కేంద్రానికి భారత్ బయోటెక్ డిమాండ్ ఎందుకంటే ?

by Anudeep

Ads

దేశం లో మరోసారి కరోనా తీవ్రత ఉదృతమవుతుంది.సెకండ్ వేవ్ వచ్చేసిందని ఇప్పటికే పలు రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించారు కూడా తెలంగాణ లో విద్యాసంస్థలు మూతలు పడ్డాయి కూడా.దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు అందిస్తున్నపటికి అది నెమ్మదిగా ప్రజలకి చేరుతున్నాయి అంటూ పలు విమర్శలు వస్తున్నాయి.

Video Advertisement

Bharath-bio-tech-deamands

Bharath-bio-tech-deamands

అంతే కాదు పక్క దేశాలకే అధిక ప్రదన్యం ఇస్తున్నారంటూ ప్రతి పక్షాలు విమర్శిస్తున్నాయి.మరో వైపు కేంద్రం కూడా వ్యాక్సిన్ తయారీ సంస్థలు అయినా భారత్ బయోటెక్ కొవ్యాక్సిన్ , సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా లని తయారీ ఉత్పత్తి పెంచాల్సిందిగా కోరింది.కానీ ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి అంటే ఆర్థికంగా తమకు సహాయం అవసరం కావాలంటూ కేంద్రానికి లేఖలు రాశాయి ఆ సంస్థలు,దాదాపు 100 కోట్ల రూపాయల సహాయం డిమాండ్ చేస్తున్నాయి ఆ సంస్థలు.కొవిడ్ సురక్షా స్కీమ్ కింద ఆర్థిక సహాయం కోరినట్టుగా తెలుస్తుంది.అయితే ఎట్టి పరిస్థితిల్లో ఈ నెల ఆఖరునాటికి 10 కోట్ల టీకా డోసులని ఉత్పత్తి చెయ్యాలని టార్గెట్ గా పెట్టుకుంది.ప్రస్తుతానికి నెలకి 40 లక్షల డోసులని మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతుంది.కేంద్రం రెండు సంస్థల విజ్ఞప్తులని పరిగణించిన కేంద్రం సానుకూలంగా స్పందించింది.కొవిడ్ సురక్ష పథకంకింద ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సుముఖంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.

also check : చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అని అన్నారు కానీ నిరూపించలేకపొయ్యారు !


End of Article

You may also like