“భీమ్లా నాయక్” పాటలోని ఈ సీన్… ఆ సినిమా నుండి కాపీ కొట్టారా..?

“భీమ్లా నాయక్” పాటలోని ఈ సీన్… ఆ సినిమా నుండి కాపీ కొట్టారా..?

by Mohana Priya

Ads

చాలా రోజులు వెయిట్ చేసిన తర్వాత భీమ్లా నాయక్ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కూడా అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఆలస్యం అయ్యింది.

Video Advertisement

సినిమా రీమేక్ అనే విషయం తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తూ ఉండటంతో, అది కూడా రానా దగ్గుబాటితో మల్టీస్టారర్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

bheemla nayak title song fight scene copied from an english movie

అంతే కాకుండా సినిమాకి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. ఆ మార్పులు కూడా వర్కవుట్ అయ్యాయి. మన నేటివిటీకి తగ్గట్టు చేసిన ఆ మార్పులు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి. ఒరిజినల్ సినిమా కంటే తెలుగు సినిమా దాదాపు 30 నిమిషాల నిడివి తక్కువ ఉంటుంది. వీటన్నిటి వల్ల సినిమా క్రేజ్ ఇంకా పెరగడంతో సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోయింది. మళ్లీ గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాతో అంత పెద్ద హిట్ పడింది అని అంటున్నారు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి.

bheemla nayak title song fight scene copied from an english movie

ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నిత్యా మీనన్, సంయుక్త మీనన్ నటించారు. ఇందులో భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌లో ఒక సీన్ ఒక సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి చేసారు. ఇందులో హీరో కొట్టినపుడు ఒక విలన్ కి కన్ను పోతుంది. ఈ సీన్ ఎవెంజర్స్ సినిమా నుండి ఇన్స్పైర్ అయ్యి చేసారు. ఈ సీన్ కొంచెం తెలుగులో చూపించినదానికి దగ్గరగా ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమా ఆహా, డిస్నీ + హాట్‌స్టార్‌లో కూడా రిలీజ్ అయింది.

watch video : 


End of Article

You may also like