Home Filmy Adda Big Boss: ఈ వారం సీక్రెట్ రూమ్ లో ఉండేది ఎవరు..?

Big Boss: ఈ వారం సీక్రెట్ రూమ్ లో ఉండేది ఎవరు..?

by Anudeep

బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎలిమినేట్ చేసినట్లు చేసి ఆ కంటెస్టెంట్ ను సీక్రెట్ రూమ్ లోకి పంపిస్తారు. హౌస్ లో ఉన్న వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అనేది అతనికి సీక్రెట్ గా చూపిస్తారు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

big boss

ఇందుకు సంబంధించి సోషల్ మీడియా లో రచ్చ జరుగుతోంది. శ్రీ రామ్ చంద్ర లేదా రవి.. వీరిద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ కి పంపించి షణ్ముఖ్ టీం చేసే కామెంట్స్ ని చూపించే అవకాశాలున్నాయని ఈ కధనాల సారాంశం. ఈ ఫేక్ ఎలిమినేషన్ లో శ్రీ రామ్ చంద్ర తన గేమ్ ని ఎలా రక్తికట్టిస్తారు అనే విషయాన్ని చూడాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే.

You may also like