Bigboss: బిగ్ బాస్ విన్నర్ ని లీక్ చేసేసిన గూగుల్.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్..!

Bigboss: బిగ్ బాస్ విన్నర్ ని లీక్ చేసేసిన గూగుల్.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్స్..!

by Anudeep

Ads

ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీన మొదలయ్యింది. ఇందులో సినిమా రంగానికి సంబంధించిన వారిని మాత్రమే కాకుండా యూట్యూబ్ లో ఫేమస్ అయిన వారిని కూడా తీసుకున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి సిరి హనుమంత్, ఆర్టిస్ట్ ప్రియ, సెవెన్ ఆర్ట్స్ సరయు, మోడల్ జస్వంత్, ఆర్ జే కాజల్, సింగర్ శ్రీరామచంద్ర, సన్నీ, లోబో, ప్రియాంక సింగ్, హమీదా, షణ్ముఖ్ జస్వంత్, శ్వేత వర్మ, అనీ మాస్టర్, లహరి షారి, మానస్, నటి ఉమ, విశ్వ, కోరియోగ్రఫర్ నటరాజ్ పాల్గొంటున్నారు.

Video Advertisement

bigboss

షో మంచి జోష్ లో సాగుతోంది. విన్నర్ టైటిల్ ను గెలవడానికి అందరు కంటెస్టెంట్ లు తీవ్రం గా కృషి చేస్తున్నారు. ఈ క్రమం లో టైటిల్ విన్నర్ ను గూగుల్ ముందే లీక్ చేసేసింది. సింగర్ శ్రీ రామ చంద్ర ను గూగుల్ విన్నర్ గా చూపిస్తోంది. సింగర్ శ్రీరామ చంద్ర కు సంబంధించిన ఇతర ఐడెంటిటీ ని కూడా గూగుల్ చూపిస్తోంది. ఓ వైపు శ్రీ రామ చంద్ర అభిమానులు గూగుల్ కు ముందే తెలిసిపోయిందని కితాబిస్తుంటే.. ఇతర కంటెస్టెంట్ల అభిమానులు మాత్రం గూగుల్ ను ట్రోల్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CUFvhk1JzEc/?utm_source=ig_embed&ig_rid=f25da365-5eff-4a2c-aead-38d16591d07a


End of Article

You may also like