Home Filmy Adda Big Boss: బిగ్ బాస్ ఇక టివి లో రాదట..ఎందులో వస్తుందంటే.. హోస్ట్ కూడా చేంజ్..?

Big Boss: బిగ్ బాస్ ఇక టివి లో రాదట..ఎందులో వస్తుందంటే.. హోస్ట్ కూడా చేంజ్..?

by Anudeep

బిగ్ బాస్ షో ఎంతగా అలరిస్తోందో తెలిసిందే. కేవలం తెలుగు లోనే కాదు.. హిందీ, తమిళ్ వంట ఇతర భాషల్లోనూ ఇది పాపులర్ షోనే. ప్రస్తుతానికి హిందీ లో ఈ షో 14 ఎపిసోడ్ లను పూర్తి చేసుకుని 15 వ ఎపిసోడ్ లోకి అడుగు పెడుతోంది. ఈ షో ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేసారు. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. కానీ 15 వ ఎపిసోడ్ కు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

bigboss on ott

ఇక ఈ షో టీవీ లో ప్రసారం చేయబోవడం లేదట. కంటెన్స్టెంట్ ల ఎంపిక విషయం లో కూడా 15 వ ఎపిసోడ్ లో చాలా మార్పులు చేసారు. ఇక నుంచి ఈ ఎపిసోడ్స్ నేరుగా వూట్
(voot) అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో ప్రసారం అవనున్నాయి. అలాగే సీజన్ లో ఇచ్చే టాస్క్ లు కూడా ప్రేక్షకులే నిర్ణయించనున్నారట.

You may also like