బిగ్ బాస్ 5 తెలుగు నుంచి లహరి ఎలిమినేట్.

బిగ్ బాస్ 5 తెలుగు నుంచి లహరి ఎలిమినేట్.

by Anudeep

Ads

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది.రెండు ఎలిమినేషన్స్ ప్రక్రియలో  సరయు, ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు.ఈ వారం ప్రియాంక, శ్రీరామ్, మానస్, లహరి, ప్రియ నామినేట్ కాగా..  లహరి ఈవారం ఎలిమినేట్ అయ్యింది .

Video Advertisement

ఎలిమినేషన్ లో భాగంగా  నాగార్జున చీకట్లో కనిపించారు. రెండు చేతులతోనూ రెడ్ లైట్ ను పట్టుకుని కనిపించారు. రెండు లైట్లలో ఒకదానిపై ప్రియ పేరు, మరోదానిపై లహరి పేరు ఉన్నాయి. ఎవరి పేరు ఉన్న లైట్ ముందు వెలుగుతుందో వారు సేవ్ అయినట్లు లెక్క..ఆ విధంగా ప్రియా కి గ్రీన్ లైట్ వచ్చింది .లహరి బిగ్ బాస్ హౌస్ నుంచి  ఎలిమినేట్ అయ్యింది .


End of Article

You may also like