“బిగ్‌బాస్ తెలుగు-6” కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్..! ఈసారి ఎవరెవరు ఉన్నారంటే..?

“బిగ్‌బాస్ తెలుగు-6” కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్..! ఈసారి ఎవరెవరు ఉన్నారంటే..?

by Anudeep

Big Boss Telugu 6 Contestants List : గత కొన్ని సీజన్ల నుంచి బిగ్ బాస్ షో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. గత సీజన్ ముగిసి చాలా కాలమైంది. మధ్యలో ఓటిటిలో కూడా బిగ్ బాస్ ప్రేక్షకులను అలరించింది. ఈ నేపథ్యంలో తదుపరి సీజన్ కోసం అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Video Advertisement

బిగ్ బాస్ 6 త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యం లో కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ వైరల్ అవుతోంది. ఈ లిస్ట్ లో పలువురు బుల్లితెర నటులతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఫైనల్ కంటెస్టెంట్ల లిస్ట్ అంటూ సోషల్ మీడియాలో కొందరి పేర్లు వైరల్ అవుతున్నాయి. ఈ జాబితాలో ఏకంగా 20 మంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందర్ని వైల్డ్ కార్డు ద్వారా పంపనున్నట్లు సమాచారం.

Big Boss Telugu 6 Contestants List #1 చలాకి చంటి

biggboss 6 contestentla final list is here

#2 బాలాదిత్య

biggboss 6 contestentla final list is here

#3 ఆది రెడ్డి యూట్యూబర్

bigg boss telugu 6 final contestants list

#4 ఆర్ జె సూర్య

bigg boss telugu 6 final contestants list

#5 జబర్దస్త్ ఫైమా

bigg boss telugu 6 final contestants list

#6 సుదీప

bigg boss telugu 6 final contestants list

#7 సింగర్ రేవంత్

biggboss 6 contestentla final list is here

#8 నేహా చౌదరి

bigg boss telugu 6 final contestants list

#9 కీర్తి భట్

bigg boss telugu 6 final contestants list

#10 అర్జున్ కళ్యాణ్

bigg boss telugu 6 final contestants list

#11 వాసంతి

bigg boss telugu 6 final contestants list

#12 శ్రీహన్

bigg boss telugu 6 final contestants list

#13 అభినయశ్రీ

bigg boss telugu 6 final contestants list

#14 శ్రీ సత్య

bigg boss telugu 6 final contestants list

#15 సుహాని సల్మాన్

#16 రోహిత్-మరీనా

bigg boss telugu 6 final contestants list

#17 గీతు రాయల్

bigg boss telugu 6 final contestants list

#18 ఆరోహి రావు

bigg boss telugu 6 final contestants list

మొదటి సీజన్ లో 16 మందిని హౌస్ లోకి పంపగా ఇప్పుడు ఇంత మందిని పంపుతున్నారేంటి అని నెటిజెన్లు చర్చింకుంటున్నారు. అసలు ఇంత మంది పేర్లు హోస్ట్ నాగార్జునకి గుర్తుంటాయా అని కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ కు నాగార్జున పెర్మనెంట్ హోస్ట్ గా మారిపోయారు. తొలి సీజన్ కు ఎన్టీఆర్, రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించారు. మూడవ సీజన్ నుంచి నాగార్జుననే హోస్ట్ గా కొనసాగుతున్నారు.

bigg boss telugu season 6

సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ ఆరవ సీజన్ మొదలు కాబోతోంది. ఈ లిస్ట్ ప్రకారం చూస్తే చెప్పుకోదగ్గ సెలెబ్రెటీలు తక్కువగా ఉండటంతో టిఆర్పిలు రావడం కష్టమే అంటున్నారు నెటిజన్లు. ఇక పోతే ప్రతి సీజన్ లో నిర్వహించే టాస్క్ లు, గొడవల్లో ఎలాంటి తేడా ఉండట్లేదని అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో కామన్ ఆడియన్స్ కి దీనిపై ఆసక్తి తగ్గిపోతుంది.


You may also like