“బిగ్‌బాస్” తెలుగు-7 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..! ఎవరెవరు ఉన్నారు అంటే..?

“బిగ్‌బాస్” తెలుగు-7 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..! ఎవరెవరు ఉన్నారు అంటే..?

by kavitha

Ads

ప్రముఖ టెలివిజన్ రియాలిటీ షో ‘ బిగ్ బాస్’ గా పాపులరిటిని సొంతం చేసుకుంది. ఈ రియాలిటీ షో  అన్ని భాషలలోనూ టెలికాస్ట్ అవుతూ ఆడియెన్స్ ను అలరిస్తోంది.  తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 6వ సీజన్ ఫ్లాప్ అయిన సంగతి అందరికి తెలిసిందే.

Video Advertisement

బిగ్ బాస్ ఏడవ సీజన్ ను సక్సెస్ చేయడం కోసం మేకర్స్ పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షో ఇప్పటికే టెలికాస్ట్ కావాల్సింది. కానీ ఆలస్యం అవుతూనే ఉంది. బిగ్ బాస్ ఏడవ సీజన్ కోసం కంటెస్టెంట్ల సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి అయిందని తెలుస్తోంది.big-boss-7ఏడవ సీజన్ లో భాగంగా సరికొత్త టాస్కులను పోటీదారులకు ఇస్తారని సమాచారం. ఈసారి కంటెస్టెంట్లకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి, పాపులర్ అయిన సెలెబ్రెటీలను బిగ్ బాస్ ఏడవ సీజన్ కు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షోకు ఈసారి కొత్త దంపతులతో పాటుగా డైవర్స్ తీసుకున్న సినీ సెలబ్రిటీలను తీసుకువస్తున్నట్లు సమాచారం.
అంతేకాకుండా ఏడవ సీజన్ కు హోస్ట్ గా అక్కినేని నాగార్జున కాకుండా హీరో రానా దగ్గుబాటి వ్యవహరిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ 7 లో పాల్గొనే పోటీదారులు వీళ్లే అంటూ ఒక లిస్ట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే..  1. అమర్ దీప్- జానకి కలగనలేదు సీరియల్ నటుడు.
2. తేజస్విని – సీరియల్ హీరోయిన్.
3. మంగ్లీ- సింగర్.
4. మోహన భోగరాజు- సింగర్.
5.హేమచంద్ర – సింగర్.
6. సాకేత్ కొమండూరి – సింగర్.
7. దీపిక పిల్లి – యాంకర్.
8. రష్మీ – యాంకర్.
9. విష్ణు ప్రియ – యాంకర్.
10. మహేష్ బాబు కాళిదాసు – టీవి నటుడు.
11. సిద్దార్థ్ వర్మ – టీవి నటుడు.
12. నిఖిల్ విజయేంద్ర సిన్హా – యూట్యూబర్
13. ఐశ్వర్య –  సీరియల్ హీరోయిన్.
14. శోభా శెట్టి – సీరియల్ హీరోయిన్.
15. మిత్రా శర్మ – సీరియల్ హీరోయిన్.
16. ఈటీవీ ప్రభాకర్ – టీవి నటుడు.
17. పండు – కొరియోగ్రాఫర్
18. జబర్దస్త్ అప్పారావు – జబర్దస్త్ షో కమెడియన్.
19. ప్రత్యూష – న్యూస్ రీడర్.
20. సాయి రోనాక్ – మోడల్.
21. పల్లవి ప్రశాంత్- కామన్ మ్యాన్ క్యాటగిరి
22. నోయెల్- ర్యాప్ సింగర్, నటుడు.
23. ఎస్తేర్- సినీనటి, నోయెల్ మాజీ భార్య.Also Read: “రాకేష్ మాస్టర్” తండ్రి ఎంత గొప్పవారో తెలుసా..? అప్పట్లోనే ఇంత ఆలోచించారా..?

 


End of Article

You may also like